అపుడే... అమ్మఒడిలో కోత !!

జగనన్న ఎన్నికల ముందు మాటలతో కోతలు కోశారు. ఎన్నికలయ్యాక పథకాల్లో కోతలు కోస్తున్నారు. ఒకటి రెండు తప్ప గతంలో ఉన్న పథకాలకే జగన్ పేరు మార్చారు. కేవలం అమ్మఒడి పథకం మాత్రమే కొత్తది. అయితే, దీనికి కూడా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

ప్రైవేటు కాలేజీలను ఫీజు రీఎంబర్స్ నుంచి మినహాయించిన జగన్ నిన్న షాక్ ఇచ్చారు. నేడు అమ్మఒడికి వెయ్యి రూపాయలు కోత పెట్టి ఈరోజు షాక్ ఇచ్చారు. ఇప్పటికే పింఛను డబ్బులు 250 పెంచకుండా వృద్ధులకు అన్యాయం చేసిన ఏపీ సర్కారుతాజాగా వెయ్యి రూపాయలు అమ్మఒడిలో కోసేసి అందరి అమ్మల ఆగ్రహానికి గురైంది.

కింద సాక్ష్యం చూడొచ్చు. జీవో కాపీ ఇదే.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.