“NRI TDP కువైట్” ఆధ్వర్యంలో మరియు NTR TRUST వారి సౌజన్యంతో,మందపల్లి గ్రామము, రాజంపేట మండలము , కడప జిల్లా నందు ఉచిత వైద్య శిబిరం ఘనంగా జరిగినది, ఈరోజు 23/01/2022 మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సంధర్బముగా ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగినది, , NRITDP కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి తెలియ చేశారు .
వైద్యనిపుణులు Dr.సుధాకర్, MBBS SENIOR PHYSICIAN గారు, Dr.DS నాయుడు MD : DNB (GENERAL MEDICIAN) గారు , Dr.S. బాలరాజు MBBS,DTCD(CHEST)గారు , Dr. హరిప్రసాద్ BBS,DTCD(CHEST)గారు , Dr.మౌనికా MBBS, MD,(DERMOTOLAGY)గారు , 185 మంధి వరకు వైద్యసేవలు అందించి ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగినది,
ఏ కార్యక్రమము చేసినా కూడా మాకు సకాలములో అన్నివిదల సహాయసహకారములు అందిస్తున్న NTR TRUST వారికి మా NRI TDP కువైట్ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము.
ఈ కార్యక్రమానికి ముఖ్యాఅతిధిగా రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు రావడం జరిగినది, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు G.N.నాయుడు గారు , రాజంపేట TDP ఇంచార్జ్ బత్యాల చాంగల్ రాయుడు గారు రైల్వేకోడూరు ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్, అందుబాటులో లేనందున తన సందేశాన్ని ఫోన్ ద్వారా పంపించడం జరిగినది, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు కస్తూరి కోటేశ్వర్ నాయుడు గారు , మిగతా ఈ కార్యాన్ని విజయవంతం చేసిన…. మా తెలుగుయువత అధ్యక్షులు మల్లీ మరాతు, అతనికి సహకరించి, పాలుపంచుకున్న… ప్రతి ఒక్కరికీ పేరు పేరున మరొక్క సారి NRI TDP కువైట్ ధ్న్యవాదములు తెలియచేస్తున్నాము ,
ఈ కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తున జరగడానికి, ముఖ్యమైన వ్యక్తి, సేవా కార్యక్రమాలు అంటే, రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో ముందుకు వచ్చి , ఎప్పుడు ముందుండి అన్నీ విధాల మాకు సూచనలు సలహాలు ఇచ్చిన బలరాం నాయుడుగారికి, మరియు వెనిగల బాలకృష్ణ గారెకి , NRI TDP కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, నా తరపన , జాయింట్ సెక్రెటరీ మోహన్ రాచూరి , యువత అధ్యక్షులు మల్లీ మారాతు, తెలుగు మహిళా అధ్యక్షురాలు రాణి చౌదరి , బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్ వలసాని , తెలుగుయువత ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు వెలిగండ్ల , యువత ప్రధానకార్యదర్శి మురళి దుగ్గినేని , సీనియర్ ప్రోగ్రాం coordinator రమేష్ కొల్లపనేని, అదేవిధంగా స్థానికంగా సహకరించిన శివాగారికి మరియు మిగతా పెద్దలందరికి, పేర్లు అందుబాటులో లేనందున వ్రాయలేక పోవుచున్నాము, (క్షమించాలి) మీరు స్థానికంగా అందించిన సహకారము, మరువలేనిది కావున , ప్రత్యేక దన్యవాదములు, కృతజ్ఞతలు.