ఒక్కోసారి మనం తోపులం అనుకుంటాం
మనకు తెలియనిది ఏముంది అనుకుంటాం.
అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని కొంప ముంచేసింది.
లేకపోతే ఏంది బుజ్జీ ఈ అందమేంటి?. ఆ సొగసేంటి?.. ఆ నడుమేంటి… ఆ నవ్వేంటి… ఆ ఒంట్లో ప్రతి భాగానికి ఒక కవితల పుస్తకాన్నే విడుదల చేయొచ్చే!
ఇంత అందం మా కంట్లో పడకపోవడం ఏంటి?
అది మేము మీకు చూపించకపోవడం ఏంటి?
వియ్ ఆర్ వెరీ సారీ… వియ్ ఆర్ రియల్లీ సారీ… ఏమనుకోకుండి ఫ్రెండ్స్
నాకు తెలుసు మీరు హర్టయ్యారు… మేము అంతకంటే ఎక్కువ హర్టయ్యాం…
లేకపోతే ఈ అద్భుతం భూమ్మీద మన కళ్లతో చూస్తున్నాం అంటే…. అబ్బ…. అందుకే మనం మిస్సయిన ఫీలింగ్ పోగొట్టుకోవడానికి కాస్త ఎక్కువ యాంగిల్సే పట్టుకొచ్చాం. జుర్రేయాలి మరి.
ఈ మె పేరు హనీ రోజ్ (HoneyRose), కేరళ నటి. మోహన్ లాల్ సినిమాల్లో కూడా నటించింది. సోషల్ మీడియాలో పిచ్చ పాపులర్.