తెలుగు సినీ ప్రేక్షకుల ఫేవరెట్ యాంకర్ కి ఈరోజు పుట్టిన రోజు
తనకంటే ముందు యాంకరంటే వాగుడు
తనొచ్చాక యాంకర్ అంటే రొమాన్స్
అందుకే తెలుగు యాంకరింగ్ ని అనసూయకు ముందు తర్వాత అని విడగొట్టి చూడాలి.
సెడ్యూసింగ్ కేవలం డ్రెస్సుల్లోనే కాదు, ఆమె హావభావాల నిండా ఉన్నాయి.
అనసూయ గుడి కట్టాలన్నంత కోరిక ఉన్న అభిమానులే వేలల్లో ఉన్నారు.
ఇక ఇటీవల కిందకు చేయి చూపించి లోన లొటారం పైన పటారం పాట వేశాక అబ్బే ఏం మెసేజ్ ఇచ్చినావే జనాలకు అని ప్రేమతో పొగుడుతున్నారు తమ ఆరాధ్య యాంకర్ ను.