• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ నేతలు తప్ప అన్ని పార్టీలది అదే పనే

admin by admin
May 15, 2021
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
364
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రజలంటే భయం లేదు

ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు

ప్రశ్నిస్తే  తట్టుకునే తత్వం కాదు

పోనీ సాయం చేసే గుణమూ లేదు.

దోచుకో దాచుకో సిద్దాంతం వైసీపీ నేతలు ఇంకెక్కడ కనపడరు.

ఏపీలో దేశంలో అత్యధిక పాజిటివిటీ రేటుతో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం మొద్దు నిద్రపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

గ్రామాలకు కరోనా పెద్ద ఎత్తున విస్తరించింది. అయినా గుర్రపు స్వారీలు పేకాట పందాలు ఆడుకుంటున్నారు వైసీపీ నేతలు. పార్టీ తరఫున కూడా వ్యవస్తీకృతంగా ఎవరికీ సాయం చేయడం లేదు.

టీడీపీ, కాంగ్రెస్, జనసేన ఇలా అన్ని పార్టీలు తమ వద్ద అధికారాలు లేకపోయినా ప్రజలను అడిగి మరీ సహాయం చేస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం రూపాయి తీయడం లేదు.

తెలుగుదేశం హోప్ హెల్ప్ పేరుతో #sostdp అని ట్యాగ్ చేసిన ప్రతిఒక్కరికీ సాయం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.

తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గాంధీ ఆస్పత్రి వద్ద పేషెంట్లకు నిరంతరం సాయం చేస్తూనే ఉన్నాడు.

My heart aches at the sad plight of the family of covid patients waiting outside Gandhi hospital,starving. To help them,on behalf of @INCTelangana we started food distribution for 1000 members everyday until lockdown ends,including the staff&security who are working tirelessly pic.twitter.com/Zy6JDjtWfl

— Revanth Reddy (@revanth_anumula) May 15, 2021

Tags: Gandhi hospitalHyderabadrevanth reddy
Previous Post

సాయిరెడ్డి గాలితీసిన సజ్జల !!

Next Post

బర్త్ డే బేబీ అనసూయ రొమాంటిక్ ఫొటోస్

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post
anchor anasuya hot

బర్త్ డే బేబీ అనసూయ రొమాంటిక్ ఫొటోస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra