అమరావతిని రద్దు చేస్తాం
మూడు రాజధానులు తెస్తాం
ఇది జగన్ వాదన, వేదన
నిజంగానే కొందరు వైసీపీ అభిమానులు జగన్ చేసేస్తాడేమో… చంద్రబాబుకు రాజధాని పెట్టే అవకాశం ఉన్నపుడు జగన్ కి కూడా ఉంటుంది కదా అనుకుని భ్రమ పడుతున్నారు.
అయితే, వారికి తెలియని విషయం ఏంటంటే… అమరావతిని ఏమీ చేయలేను అనే విషయం జగన్ కి కూడా తెలుసు.
ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజలను ఇన్వాల్వ్ చేసి ఏదైనా చట్టం చేస్తే దానిని మార్చడానికి తదుపరి ప్రభుత్వాలకు ఏ హక్కు ఉండదు.
ఒకవేళ పాత ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజల ఇన్వాల్వ్ కానపుడు మాత్రమే ప్రభుత్వానికి పాత నిర్ణయాలు రద్దు చేసే అవకాశం ఉంటుంది.
అందుకే జగన్ మూడు రాజధానుల వాదన వినిపిస్తున్నది మూడు రాజధానులు కడదామని కాదు
కేవలం రాజధానికి డబ్బులు పెట్టడం ఇష్టం లేక, రాజధాని తాను కట్టినా బాబుకు పేరొస్తుందన్న కారణం వల్ల మాత్రమే మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు.
దీంతో పాటు మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే ఆ ఓట్లతో ఈసారి గెలవచ్చు అన్న ఆలోచనతో జగన్ మూడు రాజధానులు కాన్సెప్ట్ తెచ్చాడు గాని బేసిగ్గా జగన్ తన ప్రయోజనాలు తప్ప ఏనాడూ ప్రజల ప్రయోజనాలు పట్టించుకునే రకం కాదు.
అమరావతిని రద్దు చేయడం చట్టపరంగా ఎందుకు చెల్లదో ఈ వీడియో చూడండి.
.
Comments 2