ఇదే సమయంలో ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా తన నిర్ణయాన్ని అమలు చేయాలని అనుకుంటున్నది. దీంతో జనాల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో వ్యతిరేకత మొదలైంది. ఇదే సమయంలో అధికార పార్టీ ఎంఎల్ఏల అభిప్రాయాలను తెలుసుకునేందుకు విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ లేఖలు రాశారు. దీనికి స్పందనగా సుమారు 70 మంది ఎంఎల్ఏలు బొత్సాకు సమాధానాలు ఇచ్చారు.
తమ లేఖల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన ట్లు తెలిసింది. ఈ 70 మంది ఎంఎల్ఏలు సుమారు 500 స్కూళ్ళకు సంబంధించిన వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఎంఎల్ఏలు రాసిన లేఖల తర్వాత పాఠశాలల విలీనంపై సర్వేకు విద్యాశాఖ రెడీ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముందు చేయాల్సిన పనిని విద్యాశాఖ చివరలో మొదలుపెట్టింది. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది.
నిజానికి పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం అనుకున్నపుడు ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించుండాల్సింది. అలాగే స్కూళ్ళల్లో పేరంట్స్ కమిటిల అభిప్రాయాలను కూడా తీసుకుని ఉండాల్సింది. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడలేదు, పేరంట్స్ కమిటీ లతో చర్చించలేదు చివరకు ఎంఎల్ఏల అభిప్రాయాలను కూడా తీసుకోలేదు.
ఇవన్నీ జరిగిన తర్వాత విలీనంపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం ముందు నిర్ణయం తీసేసుకుని వ్యతిరేకత మొదలైన తర్వాత ఇపుడు సర్వేలు, చర్చలు మొదలు పెట్టటమే ఆశ్చర్యంగా ఉంది. తమ ఊరిలో ఉన్న స్కూలును మూసేసి ఇంకెక్కడికో చిన్నపిల్లలను పంపమంటే తల్లిదండ్రులు అంగీకరిస్తారా?

Comments 1