అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. తెలుగు మన మాతృభాష కావడం మనందరికీ నిజంగానే గర్వకారణం. తెలుగు భాష గొప్పతనం, నుడికారం అమోఘం.
ఇతర రాష్ట్రాలు తెలుగును గుర్తిస్తున్నా దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వం తెలుగును గుర్తించలేదు. ఈ ప్రభుత్వానికి తెలుగంటే మంత్రులు బూతులు మాట్లాడటానికి తప్ప, పిల్లలకు చదువు నేర్పించే మాధ్యమంగా పనికి రాదని అభిప్రాయం ఉంది.
అసలు ఇలాంటి అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వ అధినేత జగన్ నోటి వెంటి కొత్త తెలుగు పదాలు పుట్టాయి. అవేంటో మరోసారి చదువుకుందామా?
* నిరారక్షత
* సస్కర్త
* దీవితం
* రాజిక సౌద్దన్నాన్నం
* తెలుగు మాధ్యం
* వ్యక్తల వాఖ్య
* ఆ శాస్త్రీయం
* మునగడకే ముప్పు
* విశ్మసిస్తే
* గుండూరు
* నిరారక్షత
* సస్కర్త
* దీవితం
* రాజిక సౌద్దన్నాన్నం
* అప్ప రెంటు షిప్పు
* కర్మ కర్మాగరం
* రాజిక సౌద్దన్నాన్నం
* గుండూరు
* నిరారక్షత
* సస్కర్త
* దీవితం
* రాజిక సౌద్దన్నాన్నం
* తెలుగు మాధ్యం
* వ్యక్తల వాఖ్య
* ఆ శాస్త్రీయం
* మునగడ
* విశ్మసిస్తే
* అప్ప రెంటు షిప్పు
* కర్మ కర్మాగరం
* తెలుగు మాధ్యం
* వ్యక్తల వాఖ్య
* ఆ శాస్త్రీయం
* మునగడ
* విశ్మసిస్తే