సోషల్ మీడియాలో నోరు చేసుకుంటే.. `సజ్జల` కేసులో సుప్రీం ఆగ్రహం
సోషల్ మీడియాలో నోరు చేసుకోవడం.. దుర్భాషలాడడం ఇప్పుడు స్టయిల్‌గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భావప్రకటనా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే.. ఈ ...