• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జీవో నెం.1… జగన్ కు సుప్రీం షాక్

admin by admin
January 20, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
138
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా నియంత్రించేలా తెచ్చిన ఈ జీవోపై ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే జగన్ నియంతృత్వ పోకడలను ప్రతిపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గతంలో ఆశ్రయించగా.. ఆ జీవోను నిలిపివేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్తానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ, యథా ప్రకారం ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, తాజాగా నేడు దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్1పై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ ముగిస్తున్నామని ప్రకటించింది.

ఈ నెల 23న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 23న హైకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేబట్టాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ ధర్మాసనం ముందే అన్ని అంశాలను ప్రస్తావించాలని జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో జగన్ కు సుప్రీం కోర్టులో షాక్ తగిలినట్లయింది.

Tags: AP High courtg.o.no.1Jaganshock to jagansupreme court
Previous Post

చరిత్రలో ఇదే తొలిసారి.. ఉద్యోగుల దుస్థితిపై నాగబాబు కామెంట్స్

Next Post

ఆ వీసా దక్కించుకున్న తొలి తెలుగు హీరో బన్నీ

Related Posts

Top Stories

చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?

April 1, 2023
tdp and ycp logos
Top Stories

తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ

April 1, 2023
Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
jagan salute
Andhra

మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
Load More
Next Post

ఆ వీసా దక్కించుకున్న తొలి తెలుగు హీరో బన్నీ

Latest News

  • చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?
  • తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ
  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra