• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘పుష్ప’ నిర్మాతలు బలి

admin by admin
July 17, 2024
in Movies
0
0
SHARES
31.2k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప-2’ గత కొంత కాలంగా నెగెటివ్ విషయాలతోనే వార్తల్లోకి వస్తోంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో విపరీతమైన జాప్యం జరగడంతో ఆగస్టు 15 నుంచి డిసెంబరు 15కు రిలీజ్ డేట్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ తర్వాత కూడా అనుకున్నంత వేగంగా చిత్రీకరణ జరగడం లేదని.. డిసెంబరు 6 డేట్‌ను కూడా సినిమా అందుకోవడం కష్టమేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చకచకా షూటింగ్ జరగాల్సిన టైంలో దర్శకుడు సుకుమార్ అమెరికాకు వెళ్లిపోవడం.. మరోవైపు అల్లు అర్జునేమో గడ్డం తీసేసి ఫ్యామిలీతో వెకేషన్‌కు బయల్దేరడం చర్చనీయాంశంగా మారింది. ఇది దర్శకుడు, హీరో మధ్య విభేదాలకు సూచికలా కనిపించింది. ఇంకో నెల రోజుల్లోపు షూట్ పూర్తి చేసి ఆగస్టులోనే పోస్ట్ ప్రొడక్షణ్ మొదలుపెట్టకపోతే సినిమా డిసెంబరు 6న రిలీజ్ కావడం కష్టమే. ఇలాంటి టైంలో ఇలా జరగడం షాకింగే.

‘పుష్ప-2’ చిత్రీకరణ ఇంకా 20 శాతం మిగిలి ఉన్నట్లు టీం చెబుతోంది. ఇలాంటి టైంలో సుకుమార్ వేగం చూపించకపోవడం.. ఎంతకీ ఈ సినిమా పూర్తి కాకపోవడం పట్ల అల్లు అర్జున్ ఫ్రస్టేట్ అవడం.. ఈ నేపథ్యంలో షూట్‌కు బ్రేక్ పడడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే సమస్య ప్రధానంగా దర్శకుడు సుకుమార్‌‌తో కాగా.. బన్నీ ఏమో నిర్మాతల మీద తన అసహనాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్ల మీద ఇప్పటికే పలుమార్లు గట్టిగా అరిచిన బన్నీ.. చివరికి అసహనంతో గడ్డం తీసేసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు. గడ్డం లేకుంటే సినిమాలో కంటిన్యుటీ సీన్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. మళ్లీ షూట్ ప్లాన్ చేసుకున్నా బన్నీ మీద సీన్లు తీయడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఎలా మేనేజ్ చేస్తారన్నది అర్థం కాని విషయం.

బన్నీ అసహనాన్ని చూసి సుకుమార్ మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తే.. ఆయన కూడా నిర్మాతల మీదే తన ఫ్రస్టేషన్ చూపిస్తున్నారట. ఇలా ప్రెజర్ చేస్తే ఔట్ పుట్ దెబ్బ తింటుందని.. మెడ మీద కత్తి పెట్టి పని చేయించలేరని అంటున్నారట. అసలే చిత్రీకరణలో విపరీతమైన జాప్యం జరగడం వల్ల, ఆగస్టు 15 నుంచి సినిమాను వాయిదా వేయడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఇప్పుడు దర్శకుడు, హీరో తీరుతో వాళ్లు మరింత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ అడ్డంకులన్నీ దాటి పుష్ప-2 త్వరగా పూర్తయి డిసెంబరు 6కైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్నది ప్రశ్న.

Tags: allu arjunpan india moviepushpa 2Pushpa 2 Release DatePushpa 2 The RulePushpa moviePushpa ProducersTelugu NewsTollywood
Previous Post

డబుల్ ఇస్మార్ట్ పాటొచ్చింది.. వివాదం మొదలైంది

Next Post

గుడిలో మాజీ మంత్రి రోజా చీప్ బిహేవియర్.. వీడియో వైరల్

Related Posts

Movies

ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!

May 21, 2025
Movies

తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Movies

ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!

May 20, 2025
bellamkonda srinivas
Movies

ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్

May 20, 2025
Load More
Next Post

గుడిలో మాజీ మంత్రి రోజా చీప్ బిహేవియర్.. వీడియో వైరల్

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra