• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ వీసా దక్కించుకున్న తొలి తెలుగు హీరో బన్నీ

admin by admin
January 20, 2023
in Movies
0
0
SHARES
295
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా వెలిగిపోతున్న అల్లు అర్జున్…పుష్ప సినిమా తర్వాత ఐకాన్ స్టార్ గా మారి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయి..అంతర్జాతీయ స్థాయిలో రష్యాలో సైతం ఈ సినిమాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ నుంచి ‘గోల్డెన్ వీసా’ను అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు.

ఈ వీసా అందుకున్న సంతోషాన్ని బన్నీ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ‘‘ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కి ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్లీ కలుద్దాం’’ అంటూ బన్నీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. వాస్తవానికి, ఈ గోల్డెన్ వీసాను అతి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే యూఏఈ ప్రభుత్వం ఇస్తుంది. బాలీవుడ్‌ హీరోలు షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, నటి ఊర్వశి రౌతేలా, హీరో వరుణ్ ధావన్‌, మలయాళ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ వంటి వారు గోల్డెన్ వీసా అందుకున్న జాబితాలో ఉన్నారు.

తాజాగా ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ చేరారు. ఈ గోల్డెన్ వీసా పొందే వ్యక్తులకు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర సిటీల్లో పదేళ్ల వరకు నివసించే వెసులుబాటు ఉంటుంది. 2019లో ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాను ఆటోమెటిక్‌గా పునరుద్ధరిస్తుంది అక్కడి ప్రభుత్వం. గోల్డెన్ వీసా ఉన్నవారు అక్కడ సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.

Tags: allu arjunfirst telugu herogolden visaUAE government
Previous Post

జీవో నెం.1… జగన్ కు సుప్రీం షాక్

Next Post

జగన్ కు షాక్? ఒకటో తేదీన జీతాల కోసం చట్టం?

Related Posts

Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Load More
Next Post
The public debt of Andhra Pradesh

జగన్ కు షాక్? ఒకటో తేదీన జీతాల కోసం చట్టం?

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra