సమంత ఇటీవల తెగ వార్తల్లోకి వస్తోంది
పెళ్లి చేసుకున్నాక కూడా హీరోయిన్ గా హవా నడిపిస్తున్న ఈ ఆంటీ (అమ్మో అభిమానులు ఫీలవుతారేమో) కి మామతో గొడవలట… అందరూ తెగ గుసగుసలాడుతున్నారు.
అవే లేవన్నట్టు ట్వీటేసినా బర్త్ డే ఫంక్షన్ కి రాకపోవడం పెద్ద డిస్కషనే అయ్యింది లెండి.
ఆ అవన్నీ మనకెందుకు… అమ్మాయి నుంచి ఆంటీగా మారినా… సమంతలో ఆ మెరుపు, ఆ ఆకర్షణ తగ్గలేదేం…