I've Never Seen this kind of Response for a Heroine in any Industry till now????
The response says everything you r a True LADY SUPERSTAR @Sai_Pallavi92 ????????♥#SaiPallavi #ShyamSinghaRoy pic.twitter.com/dD7oXdbhZe
— Sai Pallavi FC™ (@SaipallaviFC) December 19, 2021
రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న సాయిపల్లవి… వేదికపై మాట్లాడుతూ ఏడ్చేసింది.తనపై లక్షల మంది చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే భావోద్వేగానికి చెప్పింది.
‘శ్యామ్ సింగరాయ్’ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉంది, కానీ మాటలే రావడం లేదు. తనను అభిమానించిన వారికి, తనను నమ్మినవరికి శతకోటి ధన్యవాదాలు అని చెప్పింది.కష్టపడి పైకొచ్చాను, కానీ పాత్రలు పోషించేటపుడు మాత్రం వాటిని ఇష్టపడి చేస్తాను.
నేను ఒక వేదికపై ఇలా మాట్లాడడాన్ని అవార్డుగా భావిస్తాను. అందుకే తనకు తాను కన్నీరు ఆపుకోలేకపోతున్నట్లు తెలిపింది.
రాబోయే తరాల నటీమణులకు సాయి పల్లవి ఒక లెజెండ్ గా నిలుస్తారని… దర్శకుడు రాహుల్ వ్యాఖ్యానించారు. సినిమా పట్ల సాయి పల్లవికి ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేదని తెలిపారు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.
Yes…we can understand your feelings????
as a die hard fan, I can't control my tears while watching your Speech in live & So Happy to see you getting all the love What you Deserves @Sai_Pallavi92 ????????♥
Thank God ♥ #SaiPallavi #ShyamSinghaRoy pic.twitter.com/MDo1bHyu9b
— Sai Pallavi FC™ (@SaipallaviFC) December 19, 2021