• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

స్టేజిపై ఏడ్చేసిన సాయిపల్లవి, దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

admin by admin
December 19, 2021
in Movies, Top Stories
0
0
SHARES
1.3k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

I've Never Seen this kind of Response for a Heroine in any Industry till now💥

The response says everything you r a True LADY SUPERSTAR @Sai_Pallavi92 🙏🔥♥#SaiPallavi #ShyamSinghaRoy pic.twitter.com/dD7oXdbhZe

— Sai Pallavi™ (@SaipallaviFC) December 19, 2021

రాహుల్‌ దర్శకత్వంలో నాని హీరోగా  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న సాయిపల్లవి… వేదికపై మాట్లాడుతూ ఏడ్చేసింది.త‌న‌పై లక్షల మంది చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే భావోద్వేగానికి చెప్పింది.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉంది, కానీ మాటలే రావడం లేదు. తనను అభిమానించిన వారికి, తనను నమ్మినవరికి శతకోటి ధన్యవాదాలు అని చెప్పింది.కష్టపడి పైకొచ్చాను, కానీ పాత్రలు పోషించేటపుడు మాత్రం వాటిని ఇష్టపడి చేస్తాను.

నేను ఒక వేదికపై ఇలా మాట్లాడడాన్ని అవార్డుగా భావిస్తాను. అందుకే త‌నకు తాను క‌న్నీరు ఆపుకోలేక‌పోతున్న‌ట్లు తెలిపింది.

రాబోయే తరాల నటీమణులకు సాయి పల్లవి ఒక లెజెండ్‌ గా నిలుస్తారని… దర్శకుడు రాహుల్ వ్యాఖ్యానించారు. సినిమా పట్ల సాయి ప‌ల్ల‌వికి ఉన్న‌ ప్రేమ మాట‌ల్లో చెప్పలేద‌ని తెలిపారు.  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా ఈ నెల 24న విడుద‌ల కానుంది.

Yes…we can understand your feelings🥺

as a die hard fan, I can't control my tears while watching your Speech in live & So Happy to see you getting all the love What you Deserves @Sai_Pallavi92 😭🙏♥

Thank God ♥ #SaiPallavi #ShyamSinghaRoy pic.twitter.com/MDo1bHyu9b

— Sai Pallavi™ (@SaipallaviFC) December 19, 2021

Tags: Heroinessai pallavisai pallavi fansTollywood
Previous Post

రఘురామరాజుకు బాలినేని ఛాలెంజ్

Next Post

జగన్ సర్కారు చేయలేనిది, నారా భువనేశ్వరి చేసింది !!

Related Posts

Top Stories

ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్

June 5, 2023
Top Stories

వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్

June 5, 2023
Trending

టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్

June 5, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Load More
Next Post

జగన్ సర్కారు చేయలేనిది, నారా భువనేశ్వరి చేసింది !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra