ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా అమెరికా ప్రధమ రాజధాని .. ఫిలడెల్ఫియాలో “న్యాయానికి సంకెళ్లు” కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ/ప్రవాస భారతీయలు.
అమెరికాకు స్వాతంత్య్రాన్ని రూపొందించి భద్రపరిచిన రాజ్యాంగ కేంద్రం దగ్గర మరియు ప్రధమ రాజధాని ఫిలడెల్ఫియా సిటీ హాల్ దగ్గర వారి నిరసన తెలియజేసి, చంద్రబాబు గారికి పోరాటానికి మద్దతు తెలియజేసారు.