• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం!

admin by admin
October 24, 2023
in Andhra, Around The World, Trending
0
0
SHARES
123
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నారావారిపల్లెలో గంగమ్మ దేవత, నాగాలమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి.

అనంతరం అత్తమామలు కర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు.

నారావారిపల్లిలో గ్రామస్థులు, మహిళలు భువనేశ్వరిని కలిశారు.

చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేసిన వారు….త్వరలో మంచి జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భువనేశ్వరి గారికి సూచించారు.

చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు రోజుల పాటు పర్యటన

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

చంద్రబాబు అక్రమ అరెస్టుపై పోరాటంలో భాగంగా ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు.

చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి పోరాటాన్ని ఉదృతం చేసేందుకు నిజం గెలవాలి పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు.

నేటికి 46 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి ఆమె ధన్యవాదాలు తెలుపనున్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు.

కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు.

తొలిరోజైన బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయారు.

వారి కుటుంబాలను భువనేశ్వరి రేపు పరామర్శిస్తారు. పరామర్శ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు భాగస్వాములు కానున్నారు.

అలాగే గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు.

శ్రీకాళ హస్తిలో పలు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.

నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తిరుపతి వచ్చిన భువనేశ్వరి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

10 గంటలకు శ్రీవారి దర్శనం అనంతరం నేరుగా నారావారిపల్లికి వెళ్లారు.

నారావారిపల్లెలో గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు.

అత్తమామలు కర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళుర్పించారు.

ఈ సందర్భంగా నారావారిపల్లి గ్రామస్తులు భువనేశ్వరిని కలిసి సంఘీభాతం తెలిపారు.

చంద్రబాబు అక్రమ అరెస్టు తమను ఎంతో బాధించిందన్నారు. రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భువనేశ్వరికి సూచించారు.

ఎప్పుడూ కుటుంబ సభ్యులు, భర్త చంద్రబాబు నాయుడుతో కలిసి నారావారిపల్లెకు వచ్చే భువనేశ్వరి ఈసారి ఒంటరిగా గ్రామానికి రావడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు జైల్లో ఉండగా ఇలా ఒంటరిగా నారావారిపల్లెకు వచ్చిన భువనేశ్వరిలో బాధను చూసిన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు

Tags: bhuvaneswaris nijam gelavali program
Previous Post

జగన్ అప్పులపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Next Post

CBN – ఫిలడెల్ఫియాలో “న్యాయానికి సంకెళ్లు”

Related Posts

Trending

వైసీపీ ఎంపీ వెంచ‌ర్‌కు వాస్తు దోషం ..షాకింగ్ నిర్ణయం

December 9, 2023
jagan thinks about kamma
Trending

నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు

December 9, 2023
Andhra

జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్

December 9, 2023
Trending

వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?

December 9, 2023
Around The World

‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!

December 9, 2023
tdp flag
Andhra

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ

December 8, 2023
Load More
Next Post

CBN - ఫిలడెల్ఫియాలో "న్యాయానికి సంకెళ్లు"

Latest News

  • వైసీపీ ఎంపీ వెంచ‌ర్‌కు వాస్తు దోషం ..షాకింగ్ నిర్ణయం
  • నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు
  • జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్
  • సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?
  • తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్
  • మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌
  • వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?
  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు

Most Read

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra