• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బే ఏరియా లో ఘనంగా ‘ఎన్టీఆర్’ 27వ వర్థంతి!

నివాళుల‌ర్పించిన జ‌య‌రాం కోమ‌టి!!

admin by admin
January 18, 2023
in NRI
0
0
SHARES
162
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగువారి అన్న‌గారు దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామారావు(ఎన్టీఆర్) 27వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికా లోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.

తొలుత  ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

ఈ సంద‌ర్భంగా జ‌య‌రాం కోమ‌టి మాట్లాడుతూ… తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే మూడక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

అకుంఠిత దీక్షాదక్షతలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిర్విరామ కృషి, కఠోరమైన క్రమశిక్షణ వంటివి ఎన్టీఆర్‌కు ప‌ర్యాయ‌ప‌దాల‌ని పేర్కొన్నారు.

గలగలా ప్రవహించే గోదావరిని పలకరించినా, బిరబిరా పరుగులిడే కృష్ణమ్మను ప్రశ్నించినా, ఉత్తుంగ తరంగ తుంగభద్రని కదిలించినా అవి చెప్పేవి ఒక్కటే.. యుగపురుషుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంవ‌త్సరం నేప‌థ్యంలో గ‌త 9 నెలలుగా శతజయంతి ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న‌ట్టు జ‌య‌రాం కోమ‌టి పేర్కొన్నారు.

స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట కోగంటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

పలువురు ఎన్టీఆర్ అభిమానులు ప్రసంగించారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజయ్ గుమ్మడి, ప్రసాద్ మంగిన, హరి సన్నిధి, సతీష్ అంబటి, వీరు ఉప్పల, శ్రీని వల్లూరిపల్లి, గోకుల్ రాచరాజు, భాస్కర్ అన్నే, బెజవాడ శ్రీనివాస్, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, సతీష్ బోళ్ల, భరత్ ముప్పిరాళ్ళ, సురేంద్ర కారుమంచి, వాసు బండ్ల, నవీన్ కోడాలి,సుందీప్ ఇంటూరి  త‌దిత‌రులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళుల‌ర్పించారు.

Tags: ba areajayaram komatintr vardanti
Previous Post

వాడికి పొగరంతా దిగిపోయిందిగా..

Next Post

టాలీవుడ్‌కు ‘మాస్’ పాఠం

Related Posts

NRI

‘తానా’ అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు హైదరాబాద్ పర్యటన ఫోటో గ్యాలరీ!

November 21, 2023
NRI

చంద్రబాబు కోసం ఫిలడెల్ఫియా లో ఎన్నారైలు శాంతి హోమం!

November 20, 2023
NRI

తెలుగుదేశం-జనసేన ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం!

November 14, 2023
NRI

చికాగోలో TTA ఆధ్వర్యంలో దసరా మరియు దీపావళి వేడుకలు!

November 13, 2023
NRI

బే ఏరియాలో ఘనంగా బాటా “దీపావళి” సంబరాలు!

November 9, 2023
Around The World

చరిత్ర ఉన్నంతవరకు చంద్రబాబు ఉంటాడు!

November 9, 2023
Load More
Next Post
veera simha reddy review

టాలీవుడ్‌కు ‘మాస్’ పాఠం

Latest News

  • అసలైన విమోచన దినం నవంబర్ ౩౦!
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట
  • రైతుబంధు లొల్లి.. అల్లుడి నోటిదూలతోనే.. రేవంత్ ఫైర్
  • టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి
  • బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?
  • మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్
  • టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?
  • వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్
  • ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!
  • బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?
  • యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే
  • నాపై 250 కేసులు.. నామీద 26 కేసులు.. నాపై 6 కేసులు..!!
  • రైతు బంధు రద్దు.. హరీష్ రావు తగ్గట్లేదు
  • కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra