• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బనగానపల్లెలో టిడిపి అభ్యర్థి భార్యపై దాడి

admin by admin
May 7, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
124
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మరో 4 రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా బనగానపల్లెలో టిడిపి అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి భార్య ఇందిరపై వైసీపీ నేతలు దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఇందిరపై బనగానపల్లి వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు ఓబుల్ రెడ్డి దాడికి ప్రేరేపించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

కావాలనే టిడిపి శ్రేణులను వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టాయని, ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బనగానపల్లెలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇరవై గలను చెదరగొట్టి పోలీసులు అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు.

మరోవైపు, అల్లూరి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. అల్లూరి స్ఫూర్తిగా సామాన్యులపై అణచివేతను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజనుల పట్ల బ్రిటిష్ వారు చేసిన అన్యాయాలను ఎదిరించి గిరిజనుల కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అల్లూరి స్ఫూర్తితో ఈ ఎన్నికల పోరాటంలో ప్రజలను గెలిపించి రాష్ట్రాన్ని నిలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సామాన్యులపై జరిగే ప్రతి అమానుష ఘటనను ఎదిరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

బనగానపల్లెలో కూరగాయల మార్కెట్ సమీపంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ప్రచారం చేస్తూ ఉండగా, కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్‌ రెడ్డి దగ్గరుండి దాడి చేపించాడు. రాళ్లు, కర్రలతో తల్లి వయసున్న మహిళలపై పాశవికంగా దాడి చేసారు. మే 13న జగన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి… pic.twitter.com/sZSThpBaWe

— Telugu Desam Party (@JaiTDP) May 7, 2024

Tags: banaganapallestone peltingTDPtdp candidate's wife indiraycp
Previous Post

వివేకా హత్యపై షర్మిల సంచలన ఆరోపణలు..కేసు

Next Post

నమస్తే ఆంధ్ర ఈ పేపర్ – మే 2024

Related Posts

Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post
నమస్తే ఆంధ్ర ఈ పేపర్ – మే 2024

నమస్తే ఆంధ్ర ఈ పేపర్ – మే 2024

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra