• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టాలీవుడ్‌కు ‘మాస్’ పాఠం

NA bureau by NA bureau
January 18, 2023
in Movies, Top Stories, Trending
0
veera simha reddy review

veera simha reddy

0
SHARES
174
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మారుతున్న ప్రేక్షకుల అభిరుచి ప్రకారం రొటీన్ మాస్ మసాలా సినిమాలకు ఇక కాలం చెల్లినట్లే అనుకున్నారు అంతా. కానీ విచిత్రంగా ఈ మధ్య ఆ సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కరోనా తర్వాత ఈ చిత్రమైన మార్పు అన్ని సినీ పరిశ్రమల్లోనూ గమనించవచ్చు.

క్లాస్ ప్రేక్షకులు ఓటీటీలకు కనెక్ట్ అయిపోయి అందులోని టాప్ క్వాలిటీ వెబ్ సిరీస్‌లతో కాలక్షేపం చేస్తూ థియేటర్లకు రావడం తగ్గించేయగా.. మాస్ ప్రేక్షకులు మాత్రం తమ అభిరుచికి తగ్గ సినిమాలు చూడ్డానికి థియేటర్లకు తరలి వస్తున్నారు. ఇప్పుడు మాస్‌ను మెప్పించే సినిమాలే వరుసగా బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తుండడం ఆసక్తికర పరిణామం.

గత ఏడాది చివర్లో వచ్చిన ‘ధమాకా’ సినిమాను చూసి అదే రొటీన్ మోత అంటూ విమర్శకులు పెదవి విరిచారు. సినిమా నిలబడ్డం కష్టమే అన్నారు. కానీ అనూహ్యంగా ఆ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే సీన్ రిపీటైంది. వాల్తేరు వీరయ్యను రొటీన్ సినిమా అన్నారు. ‘వీరసింహారెడ్డి’ని మరీ రొడ్డకొట్టుడు సినిమాగా విమర్శించారు. కానీ క్రిటిక్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాలు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి.

బాలయ్య సినిమా అయినా తొలి రోజు తర్వాత జోరు తగ్గించింది కానీ.. చిరు చిత్రం మాత్రం నిలకడగా కలెక్షన్లు తెచ్చుకుంటూ బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్తోంది. టాలీవుడ్లోనే కాదు.. వేరే పరిశ్రమల్లోనూ ఇదే ట్రెండును గమనించవచ్చు. సంక్రాంతి సినిమాలు వారిసు, తునివు ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాలే. కానీ వాటికి గొప్ప ఆదరణ దక్కుతోంది. హిందీలో సైతం మాస్ టచ్ ఉన్న బిగ్ టికెట్ సినిమాలే ఆడుతున్నాయి తప్ప.. క్లాస్ సినిమాలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. కాబట్టి నడుస్తున్న ట్రెండును బట్టి ఫిలిం మేకర్స్ అందరూ కొంత కాలం పాటు స్టార్ హీరోల అభిమానులతో పాటు మాస్‌ను మెప్పించే సినిమాలకే పెద్ద పెీట వేయక తప్పేలా లేదు.

Tags: Balaiahchiranjeevidhamakajai balaiahTollywoodvarasuduveera simha reddywaltair veerayya
Previous Post

బే ఏరియా లో ఘనంగా ‘ఎన్టీఆర్’ 27వ వర్థంతి!

Next Post

స‌భ‌కు ముందు స్వామి సేవ‌లు.. యాదాద్రికి ముగ్గురు ముఖ్య‌మంత్రులు

Related Posts

Trending

తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్

January 30, 2023
Top Stories

పట్టాభికి వల్లభనేని వంశీ షాక్

January 30, 2023
Movies

పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

January 30, 2023
Trending

తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్

January 30, 2023
Trending

లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్

January 30, 2023
Top Stories

కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?

January 30, 2023
Load More
Next Post
brs meeting

స‌భ‌కు ముందు స్వామి సేవ‌లు.. యాదాద్రికి ముగ్గురు ముఖ్య‌మంత్రులు

Latest News

  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు
  • తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్
  • లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్
  • కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?
  • గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం
  • మేం సత్యవంతులం కాదు…వైసీపీ ఎమ్మెల్యే
  • జగన్ ఫొటోలపై లోకేష్ సెటైర్లు
  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

Most Read

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra