ఏపీలో రామరాజ్యం నడుస్తుందని వైసీపీ వాళ్ల ఫీలింగ్
కర్ణుడి కంటే గొప్పవాడు నేను అని జగన్ ఫీలింగ్
ఇది నిజమైన రాజన్న రాజ్యం అని వైసీపీ కార్యకర్తల ఫీలింగ్…
కానీ జనం టాక్ ఇంకో రకంగా ఉంది. ఏపీలో డబ్బు వరద పారిస్తున్న విషయం మాత్రమే మీడియాలో కనిపిస్తుంది. కానీ కరెంటు, పెట్రోలు, బాత్ రూం అనే తేడాలేకుండా అపుడెపుడో ముసల్మాన్ రాజులు పన్నులు వేసినట్టు వేస్తున్నాడు జగనన్న.
2014 లో కరెంటు బిల్లుకు ఇపుడు వడ్డీ కట్టాలట
మరి ఆయన మాత్రం సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పండి
అయినా ఆ డబ్బులు వసూలు చేసేది మీకు పంచడానికే అర్థం చేసుకోవాలి.
అసలు జగనన్న దూరదృష్టి పాజిటివిటని మంచి కళ్లతో చూడటం నేర్చుకోవాలి.
ఈయన చూడండి జగనన్న దూరదృష్టిని ఎంత బాగా కనిపెట్టారో… మీరూ ఉన్నారు… ఎందుకూ!
Andhra is likely to beat all previous records in paddy production this year under the creative administration of @ysjagan???? pic.twitter.com/PjfxLO2EKi
— Ramesh Kandula (@iamkandula) September 6, 2021