జనసముద్రం అనే మాట వినడమే గాని చూడడం ఇదే మొదటిసారి
మహానాడు మహాజన సముద్రంగా మారింది
పసుపు సైనికుల పండుగ మహానాడును ఇంత ఘన విజయం చేసిన ప్రకాశం జిల్లా నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు … ఇది ప్రతి తెలుగు తమ్ముడి మనసు చెబుతున్న థాంక్స్.
ముఖ్యంగా మహానాడు కు భూమిని ఇచ్చిన రైతన్నలకు పాదాభివందనాలు
వివిధ కమిటీ లలో పనిచేసిన, వాలంటీర్లు గా వ్వవహారించిన తెదేపా కార్యకర్తలకు వందనాలు అంటూ నాయకత్వం తన్మయత్వం చెందింది
మహానాడు భారీఎత్తున విజయవంతం కావడానికి అందరికంటే ఎక్కువ కృషిచేసింది జగనన్నే అని కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు.
పసుపు సముద్రమై ఉవ్వెత్తున ఎగిసిన మహానాడు దృశ్యాలివే