విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి మొండికేసిన ముఖ్యమంత్రి జగన్ దిగొచ్చాడు.
తనను కోర్టుకు రమ్మంటే కరోనా అని కారణాలు చెప్పిన జగన్ పిల్లలన మాత్రం పరీక్షలు రాయడానికి రావల్సిందే అని హుకుం జారీ చేశాడు.
చివరకు తెలుగుదేశం నేత లోకేష్ పట్టువదలని విక్రమార్కుడిలా పరీక్ష రద్దుకోసం పోరాటం చేసి … మొండికేసిన జగన్ పై కోర్టుకు ఎక్కడంతో దిక్కులేక జగన్ రెడ్డి తలవంచాడు.
రేపుకోర్టులో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందో అని ఈరోజే పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.
తిరుపతిలో బస్సుల్లో తెచ్చిన దొంగ ఓట్లతో విజయం సాధించినా… న్యాయ స్థానం ముందు మరోసారి తలొగ్గాడు.
తమ పిల్లల తరఫున పోరాడిన లోకేష్ కి, రఘురామరాజుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్జతలు చెబుతున్నారు.
దేవాన్ష్ కు తండ్రిగానే కాదు,రాష్ర్టంలోని ప్రతి ఒక్కరి పిల్లల గురుంచి బాధ్యతగా ఆలోచిస్తున్నానని చెప్పి,జగన్ రెడ్డి లాంటి మూర్ఖుడితో పోరాడి విజయం సాధించిన లోకేష్ గారికి హృదయ పూర్వక అభినందనలు. @naralokesh pic.twitter.com/j7k68Ed2SI
— Kinjarapu Atchannaidu (@katchannaidu) May 2, 2021