• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మమత ఓడింది కానీ…. బీజేపీ… 2 ఛాలెంజ్ లు ఫెయిలైంది

admin by admin
May 2, 2021
in Around The World, India, Politics, Trending
0
0
SHARES
514
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కోల్‌కతా: మమతా బెనర్జీ ఈ రోజు బెంగాల్‌లో ఘన విజయం సాధించినప్పటికీ నందిగ్రామ్‌లోని క్లిఫ్‌హ్యాంగర్‌లో బిజెపికి చెందిన సువేందు అధికారి చేతిలో తాను ఓడిపోయారు. రాజ్యం గెలిచాడు, అనుభవించడానికి రాజే లేడు అన్నట్లుంది మమత బెనర్జీ పరిస్థితి.

బీజేపీ సవాలు విసిరిందని… బీజేపీ చెప్పిన స్థానంలో పోటీ చేసిందావిడ. నిజానికి అక్కడ ఆమె భారీ మెజారిటీతో ఓడిపోతుంది అనుకున్నారు. చాలా గట్టి పోటీ పోటీ ఇచ్చి ఓడారు. చివరి వరకు టగ్ ఆఫ్ వారే.

ప్రజల మనసు దోచుకున్న మమత “నందిగ్రాం‘‘లో విశేషమైన ఖ్యాతి పేరుప్రఖ్యాతులు ఉన్న సువేందు అధికారిపై పోటీ చేయడం ఒక ట్రాప్. ఆమె ఆ ట్రాప్ లో పడ్డారు. అది పక్కన పెడితే…  ఆమె ఓటమితో ఆమెకు వాటిల్లే నష్టమేమీ గొప్పగా ఉండదు.

అనేక ట్విస్టుల అనంతరం ఆమె ఓడిపోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘ తీర్పును నేను అంగీకరిస్తున్నాను – ఇది పెద్ద విషయం కాదు. చింతించకండి” అని ప్రకటించారు.

దీనిపై ఆమె  కోర్టును ఆశ్రయిస్తారని ప్రకటించారు. చివరి రౌండు పూర్తయ్యాక 2 లోపు ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. కానీ బీజేపీ చేతికి రాష్ట్రం చిక్కకుండా కాపాడారు. చరిత్ర గుర్తుంచుకునే విజయాన్ని సాధించారు.

2011 లో తొలిసారిగా మమతా బెనర్జీని అధికారంలోకి తెచ్చిన పట్టణం నందిగ్రామ్.  సువేందు అధికారి మునుపు ఆమెతోనే ఉన్నారు.తర్వాత బీజేపీలో చేరారు. నిజానికి ఆ ప్రాంతంలోని సుమారు 10 నియోజకవర్గాల్లో సువేందు ప్రభావం ఉంటుంది. దానిని తగ్గించడానికి ఆమె నేరుగా ఇక్కడ పోటీ చేశారు. తను అనుకున్నది సాధించినా తాను ఓడిపోయారు.

కొసమెరుపు ఏంటంటే… మమతా బెనర్జీని 50,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయాలను విడిచిపెడతామని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేశారు. తన మాజీ గురువును నిందిస్తూ, అధికారి ఆమెను “మాజీ ముఖ్యమంత్రి” అని చెప్పే లెటర్‌హెడ్‌తో సిద్ధంగా ఉండమని  కోరాడు… ట్విస్ట్ ఏంటంటే.. అతను రెండు ఛాలెంజ్ లు నిలుపుకోలేకపోయాడు.

My sincere thanks to the great People of Nandigram for their love, trust, blessings, and support, and for choosing me as their representative and the MLA from #Nandigram. It is my never-ending commitment to be of service to them and working for their welfare. I am truly grateful! pic.twitter.com/oQyeYswDa8

— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) May 2, 2021

Tags: BJPmamata banerjeesuvendu adhikariTMCwest bengal
Previous Post

లోకేష్ పోరాటం సక్సెస్ – ఇంటర్ పరీక్షలు వాయిదా

Next Post

Telugu states: బీజేపీ అసలు ఓటింగ్ ఇదేనా ?

Related Posts

Andhra

అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం

July 5, 2022
Trending

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

July 5, 2022
Trending

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

July 5, 2022
Trending

నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట

July 5, 2022
Trending

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

July 5, 2022
Around The World

పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా

July 5, 2022
Load More
Next Post

Telugu states: బీజేపీ అసలు ఓటింగ్ ఇదేనా ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra