అప్పులు, అమ్మేయాడాలు, తాకట్టు పెట్టేసి పథకాలు పంచడం… కష్టబడి నిజాయితీగా బతుకుతున్న 80% ప్రజలను అధిక ధరలు, పన్నుల రూపంలో, నిత్యావసర వస్తువుల ధరల తో వేధించడం… ఇది ఏపీలో జరుగుతున్న తంతు అన్నది సామాన్యుల అభిప్రాయం.
కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ల నుంచి పన్నులు లాేగసి వాటిలో 80 శాతం దోచుకుని, 20 శాతం జనానికి పంచి రాష్ట్రానికి టోపీ పెడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు విమర్శించారు.
తీరా జనంలో అదే అభిప్రాయం ఉందన్న విషయం మెల్లగా బయటకు వస్తోంది. అందుకే ఈమధ్య సీఎం జగన్ స్వయంగా మంత్రులు అవినీతిని ఆపేయాలని సూచించారు. అంటే దీన్ని బట్టి ఇంతకాలం ప్రత్యర్థి పార్టీలు చెప్పింది నిజమే అని వైసీపీ యే ఒప్పుకున్నట్లు అయ్యింది.
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రత్యర్థి పార్టీలకు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీలోకి, జనసేనలోకి పలువురు చేరుతున్నారు. తాజాగా కుప్పంలో వలంటీర్ ఉద్యోగం చేస్తున్న వారు కూడా టీడీపీలో చేరారు. వారు జగన్ పాలన గురించి ఏమన్నారో వినండి.