కిరణ్ రాథోడ్ – ఒకప్పటి నటి… మోడల్. తన దృష్టిలో తాను ప్రెజెంట్ కూడా నటే.
అందాల ఆరబోతలో ఎపుడూ వెనక్కు తగ్గిన ఈ బొద్దు ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో బాగానే అలరించింది.
కానీ తొలిసినిమాతో స్టార్ డమ్ వచ్చినా… దానిని ఎక్కువ కాలం నిలబెట్టుకలోేకపోయింది. ఆమె బాలీవుడ్ నటి రవీనా టాండన్ యొక్క కజిన్. అది ఇండస్ట్రీలో ఉండటానికి పనికొచ్చింది గాని ఇండస్ట్రీలో వెలగడానికి పనికిరాలేదు.
కిరణ్ రాథోడ్ వయసు 40 దాటేసింది. అయినా… తాను టీన్ హీరోయిన్లా తన అందాలు ఆరబోయాలని చూస్తోంది.
ఆమె తన బరువైన పరువాలే తన ఆస్తి అన్నట్టు ప్రవర్తిస్తూ ఫొటోలు షేర్ చేస్తోంది.
కిరణ్ రాథోడ్ జైపూర్‌లో 1981 జనవరి 11న జన్మించింది.
ఆమె 2002లో విక్రమ్ నటించిన జెమినీ సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది.
జెమిని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది మరియు తమిళంలో ఆ ఏడాది అతిపెద్ద కలెక్షన్గా నిలిచింది.
ఆమె తమిళం, హిందీ, మలయాళం, తెలుగు మరియు కన్నడ భాషల సినిమాల్లో నటించింది.
జెమినీ విజయం తర్వాత ఆమె ప్రముఖ తమిళ హీరోలతో జతకట్టింది. ఆమె ప్రసిద్ధ తమిళ సినిమాలు అజిత్ కుమార్ యొక్క విలన్, కమల్ హాసన్ యొక్క అన్బే శివం, అర్జున్ యొక్క పరశురామ్, ప్రశాంత్ యొక్క విజేత, విజయకాంత్ యొక్క తెన్నవన్, S.J.సూర్య యొక్క కొత్త, వసూల్, నాలై నమధే, వాద, R. శరత్‌కుమార్ యొక్క జగ్గుభాయ్, కార్తీ యొక్క సగుణీంబ, విశాలాంబ.
2016 తర్వాత ఆమె నటనలో సినిమాలు లేవు. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత వస్తున్న **సర్వర్ సుందరం** విడుదలకు పెండింగ్‌లో ఉంది. బలిసిపోయిన అందాలకు డిమాండ్ ఉండదని పాపకు ఎవరైనా చెప్పండ్రా..