తాము కూడా ఈ పిల్ ను స్వాగతిస్తున్నామని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు, వాదనలు వినిపించాయి. సీజే ఆధ్వర్యంలో ధర్మాసనం ఎదుట కేంద్రం తన వాదనను వినిపిస్తూ, పరిధి దాటిన, పరిమితి దాటిన ఉచిత పథకాలు ఎప్పటికైనా హానికరం అని, ఆర్థిక ప్రగతికి అవి దోహదం కాబోవు అని, విఘాతంగా నిలుస్తాయని కేంద్రం వాదించింది.
అయితే ఇవేవీ వినిపించుకోకుండా కేంద్రం పై తిరుగుబాటు ధోరణితో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తుండటం గమనార్హం. సుధీర్ఘంగా వాదనలు విన్న అనంతరం సీజేఐ నేతృత్వంలో ధర్మాసనం దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, నీతి అయోగ్, ఎన్నికల కమిషన్ చర్చించి , సమాలోచనలు జరిపి,ఈ అంశానికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం కనుగొని ఓ నిర్మాణాత్మక వైఖరితో తమ ముందుకు రావాలని ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం పిటిషన్ విచారణను గురువారానికి వాయదా వేస్తూ, తీవ్రమయిన ఈ విషయంపై తాము ఓ కమిటీని ఏర్పాటుచేస్తామని సుప్రీం వెల్లడించింది. ఇవన్నీ తెలంగాణ, ఆంధ్రాతో సహా ఇతర ప్రాంతాల నాయకులకు కనువిప్పు అవుతాయా ? అన్నది వేచి చూడాలి. లేదా ఎప్పటిలాగే యథేచ్ఛగా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నా పక్క దోవల్లో రుణాలు తీసుకువచ్చి మరీ ! సంక్షేమ స్మరణ చేస్తారా ? అన్నది కూడా కాలమే చెప్పాలి.
మరోవైపు కేంద్రం ఇంకో ఆలోచన కూడా చేస్తోంది. ఉచిత హామీల సమస్యను ఎన్నికల సంఘమే నిలువరించాలని కేంద్రం పేర్కొందని ప్రధాన మీడియాలో వార్తలొస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఉచితపథకాలపై కేంద్రం అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో పరిధి దాటి, గీత దాటి అమలు చేస్తున్న పథకాల సరళిపై గత కొంత కాలంగా కేంద్రం ఆగ్రహంతో ఉంది. ఓ రాష్ట్రాన్ని బాగు చేసే పద్ధతి కానీ, జీవన ప్రమాణాలు పెంచే పద్ధతి కానీ ఇది కాదని జనం నుంచి ఓ వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో తాము చేపట్టిన పథకాల కారణంగానే ప్రజలకు సంతోషాలు దక్కుతున్నాయని బాగుపడతారని సీఎం జగన్, ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ ఆర్థిక వ్యవస్థ నిర్వహణను గాడిలో పెట్టకుండా, కాస్తో కూస్తో క్రమశిక్షణ అన్నది లేకుండా ఇటువంటి పథకాల అమలు అన్నది ఎంతో కాలం నడవదని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆర్థిక వేత్తల ఆవేదన కూడా ఇదే. కానీ ఓట్లు రాల్చే సంక్షేమ పథకాలను పార్టీలు పట్టించుకుంటాయా?