• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సోనియాకు ఊహించ‌ని షాక్.. మ‌తిపోగొట్టిన ఈడీ

admin by admin
August 4, 2022
in India, Politics, Top Stories
2
0
SHARES
123
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఈడీ అధికారులు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహించ‌డానికి కూడా అవ‌కాశం లేని విధంగా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో పడ్డారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)  సీల్ చేసింది . మంగళవారం నుంచి ఢిల్లీ, లఖ్నవూ, కోల్కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్కు చెందిన హెరాల్డ్ హౌస్లోని యంగ్ ఇండియన్ ఆఫీస్ను సీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

తమ అనుమతులు లేకుండా ఆ కార్యాలయాన్ని ఎవరూ తెరవకూడదని స్పష్టం చేసింది. మంగళవారం జరిపిన ఈడీ దాడుల్లో అధికార ప్రతినిధులు హాజరుకానందున సాక్ష్యాలను సేకరించలేకపోయామని, వాటిని భద్రపరిచేందుకే తాత్కాలికంగా సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్లో యంగ్ ఇండియన్ సంస్థ మినహా మిగతా కార్యకలాపాలు కొనసాగించుకో వచ్చని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, జన్పథ్లోని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించారు. ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రోడ్డును ఎందుకు బ్లాక్ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఇది ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మిస్టరీగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి.. మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Tags: aicc temporary president sonia gandhied grilling sonia gandhied officialsNational herald caseyoung india
Previous Post

ఉచితాల‌పై జస్టిన్ ఎన్వీ రమణ ఏమ‌న్నారంటే..?

Next Post

జేబులో చిల్లిగ‌వ్వ లేక అప్పు చేసిన ప్ర‌భాస్‌

Related Posts

kotam reddy comments
Politics

`పార్టీ నుంచి మౌనంగా వెళ్లిపోదామ‌నుకున్నా. కానీ, అలా వెళ్ల‌నివ్వ‌డం లేదు`

February 4, 2023
akhilapriya bhuma
Andhra

ఆళ్లగడ్డలొ .. అసలేమైంది?

February 4, 2023
nara lokesh padayatra1
Andhra

లోకేశ్ పాదయాత్రపై కొడాలి… మరీ ఇంతలా దిగజారి మాట్లాడాలా?

February 4, 2023
Top Stories

హవ్వ… ఎమ్మెల్యేనే బూతులు తిట్టడమా?

February 4, 2023
Trending

వివేకా హత్యలో సంచలన నోటీసులు తప్పవా?

February 4, 2023
Top Stories

దేశంలో తొలిసారి: బిడ్డకు జన్మ ఇవ్వనున్న ట్రాన్స్ మన్

February 4, 2023
Load More
Next Post

జేబులో చిల్లిగ‌వ్వ లేక అప్పు చేసిన ప్ర‌భాస్‌

Comments 2

  1. Pingback: సోనియాకు ఊహించ‌ని షాక్.. మ‌తిపోగొట్టిన ఈడీ - TodayNewsHub
  2. 😍 Natalie want to play with you! Start Game: https://letsg0dancing.page.link/go?hs=62267db82775ab80dce7f714260c1db9& 😍 says:
    6 months ago

    r65wwk

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • `పార్టీ నుంచి మౌనంగా వెళ్లిపోదామ‌నుకున్నా. కానీ, అలా వెళ్ల‌నివ్వ‌డం లేదు`
  • ఆళ్లగడ్డలొ .. అసలేమైంది?
  • లోకేశ్ పాదయాత్రపై కొడాలి… మరీ ఇంతలా దిగజారి మాట్లాడాలా?
  • హవ్వ… ఎమ్మెల్యేనే బూతులు తిట్టడమా?
  • వివేకా హత్యలో సంచలన నోటీసులు తప్పవా?
  • చిత్ర పరిశ్రమకు ఏమైంది?
  • దేశంలో తొలిసారి: బిడ్డకు జన్మ ఇవ్వనున్న ట్రాన్స్ మన్
  • గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తేలాక.. కడిగిన ముత్యాల మాటలేంది?
  • కోర్టు ధిక్కరణల్లో ఏపీ అధికారులే టాప్..హైకోర్టు ఆగ్రహం
  • టాలీవుడ్ లో ప్రముఖ గాయని కన్నుమూత
  • కోటంరెడ్డి ఎపిసోడ్ పై స్పందించిన చంద్రబాబు
  • సుప్రీం కోర్టు అధికారాన్నే ప్రశ్నించిన జగన్? షాకింగ్ లేఖ
  • కోటంరెడ్డిని బండికి కట్టి ఈడ్చుకెళతాడట
  • సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్
  • లోకేష్ పై కేసు…హై టెన్షన్

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే

పట్టాభికి వల్లభనేని వంశీ షాక్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra