కార్తికేయ గుమ్మకొండ
ఎలాంటి షేడ్ ఉన్న పాత్ర అయినా ఒదిగిపోయే నటుడు
ఇపుడు జీవితంలో ఒదిగిపోయాడు.
తనకు ప్రియాతిప్రియమైన స్నేహితురాలిని జీవిత భాగస్వామిగా చేసుకున్నారు.
బంధుమిత్రుల సమక్షంలో ఆగస్టు 22న NIT Warangal లో క్లాస్ మేట్ అయిన లోహితతో ఎంగేజ్ మెంట్ జరిగింది.
Feeling elated to announce my engagement with my best friend who now is my partner for life..
From 2010when i first met #Lohitha in nitwaranagal to now and many more such decades.. pic.twitter.com/xXYp7pcH4K— Kartikeya (@ActorKartikeya) August 23, 2021
వీరి పెళ్లి ఎక్కడ, ఎపుడు అనే వివరాలు త్వరలో తెలుస్తాయి.
కెరియర్ కు పెళ్లితో ముడిపెట్టకుండా కెరియర్ చూసుకుంటూనే చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు
కార్తికేయ నిర్ణయం బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు.