• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పోలీసులు ఇలా తయారేంటి?

admin by admin
March 15, 2021
in Uncategorized
0
0
SHARES
99
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కొందరు పోలీసులు ఖాకీ డ్రెస్సు పరువు తీస్తున్నారు. తమ పరిధులకు మించి నాయకులకోసం పనిచేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారు. ఏ వ్యవస్థలో అయినా అందరూ దొంగలే ఉండరు. నిజాయితీ పరులు కూడా ఉంటారు. కానీ కొందరి ప్రవర్తన వల్ల ప్రజలకు వ్యవస్థపైనే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది.

తాజాగా జరిగిన రెండు ఘటనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒకటి మైదుకూరు వార్డు కార్పొరేటరును పోలీసులు ఎత్తుకెళ్లిన ఘటన. రెండోది… అమరావతి మండలం ధరణికోట గ్రామంలో జరిగిన ఘటన.

పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, ధరణికోట గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు కోరం ఉన్నప్పటికీ…వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరపకుండా వెళ్లిపోతుండగా మెంబర్లు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎం.ఆర్.ఓ ను తెలుగుదేశం పార్టీ వార్డ్ మెంబర్లు నిలదీసినందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా వీడియో తీయొద్దంటూ  పోలీసు బెదిరించడాన్ని స్పస్టంగా చూడొచ్చు.

పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, ధరణికోట గ్రామంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు కోరం ఉన్నప్పటికీ…వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరపకుండా వెళ్లిపోతున్న ఎం.ఆర్.ఓ ను తెలుగుదేశం పార్టీ వార్డ్ మెంబర్లు నిలదీసినందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణం. (1/2) pic.twitter.com/6hYpmfPbIW

— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) March 15, 2021

బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రజల కోసం పనిచేయాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు మారినపుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అదే ఎవరి పరిధిలో వారుంటే ప్రజలే అధికారులకు అండగా నిలబడతారు.

వైసీపీ నేతలు పోలీసులున్నది ప్రజల కోసం కాదు, మా పార్టీ రక్షణ కోసమే అన్నట్టు వ్యవహరిస్తుండటం విచారకరం.

అమరావతి మండలం, ధరణికోట గ్రామంలో కోరం ఉన్నప్పటికీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరపకుండా వార్డు మెంబెర్లపై, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు,ప్రజలపై పోలీసుల దాడులు… pic.twitter.com/wh6sXwBfhH

— Venu M Popuri 🇬🇧 🚲 (@BleedYelloww) March 15, 2021

Tags: AndhraPoliticsTopStories
Previous Post

జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారు?

Next Post

హీటెక్కిస్తున్న శ్రీదేవి కూతురు

Related Posts

NRI

చంద్రబాబు కోసం ఫిలడెల్ఫియా లో ఎన్నారైలు శాంతి హోమం!

November 20, 2023
icc world cup
Around The World

CWC23Final : అర‌కిలో బంగారం-10 కిలోల‌ వెండి- అర‌ కిలో ప్లాటిన‌మ్‌.. ప్ర‌పంచ క‌ప్ విశేషాలు ఇవీ..!

November 19, 2023
Uncategorized

తెలంగాణలో కీలకం కానున్న ఆంధ్ర ఓటర్లు!

October 5, 2023
Uncategorized

కెనడా రాజధాని పార్లమెంట్ హిల్ వద్ద నిరసన ర్యాలీ!

October 3, 2023
Uncategorized

శశికాంత్‌ వల్లేపల్లి ఉదారత…700మందికి వైద్యసేవలు!

October 1, 2023
Trending

మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై మారణహోమం.. చంద్రబాబు ఫైర్

August 30, 2023
Load More
Next Post

హీటెక్కిస్తున్న శ్రీదేవి కూతురు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అసలైన విమోచన దినం నవంబర్ ౩౦!
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట
  • రైతుబంధు లొల్లి.. అల్లుడి నోటిదూలతోనే.. రేవంత్ ఫైర్
  • టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి
  • బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?
  • మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్
  • టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?
  • వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్
  • ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!
  • బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?
  • యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే
  • నాపై 250 కేసులు.. నామీద 26 కేసులు.. నాపై 6 కేసులు..!!
  • రైతు బంధు రద్దు.. హరీష్ రావు తగ్గట్లేదు
  • కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

విశాఖ ఐటీ ని ముంచేశారు!

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra