• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారు?

admin by admin
March 15, 2021
in Uncategorized
0
0
SHARES
78
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇక నిన్నటి నుంచి తెలుగుదేశం పని అయిపోయింది అని వైకాపా ప్రచారం చేస్తోంది? తెలుగుదేశం అవుట్ అయితే…. దానిని అంతగా తలచుకోవడం ఎందుకు? సత్తువ లేని దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఎందుకంటే… వాస్తవం ఏంటో వైసీపీకి తెలుసు.

వైసీపీని స్థానిక ఎన్నికల్లో ఎలా గెలిపించుకున్నారో నేతలకు తెలుసు.వైసీపీని  స్థానిక ఎన్నికల్లో ఎందుకు గెలిపించారో ప్రజలకూ తెలుసు.

ఎందుకంటే ప్రజలకు ఎపుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుసు కాబట్టి వారు సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంటారు. మీరు దీనిని నమ్మకపోతే జగన్ తో నే మీకు ఈ విషయాన్ని చెప్పిద్దాం.  కింద వీడియో చూడండి.

గింజుకుంటున్న పేటీఎం కుక్కలు గెలుపోటముల గురించి జగన్ రెడ్డి ఆ రోజుల్లో ఏదో చెప్పాడు మర్చిపోయారా 😂 pic.twitter.com/lE7iUHjdQX

— I Love India✌ (@Iloveindia_007) March 14, 2021

అర్థమైంది కదా.

2012 ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన తెలుగుదేశం 2014లో ఎందుకు గెలిచింది?

2005లో కూడా తెలుగుదేశం ఒక్క కార్పొరేషన్ గెలవలేదు.

మరి అపుడు టీడీపీ అవుట్ అయ్యిందా?

అంతే ఏ పార్టీ భవిష్యత్తుకు అయినా ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రామాణికం కాదు. అంతెందుకు జగన్ విశాఖను రాజధాని చేస్తాను అన్నా కూడా 40 శాతం ఓటర్లు తెలుగుదేశానికి ఎందుకు వేశారు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తే ఏపార్టీ భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది.

Tags: AndhraPoliticsTopStories
Previous Post

తనను ధిక్కరించిన షర్మిలను జగన్ ఏకాకి చేశారా?

Next Post

పోలీసులు ఇలా తయారేంటి?

Related Posts

Uncategorized

BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!

March 30, 2023
Uncategorized

శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!

March 25, 2023
Uncategorized

NRI TDP-ఎన్నారై టిడిపి ద్వారా డిగ్రీ చదువుకున్న 17 మందికి మంగళగిరి స్టార్ట్ అప్ కంపెనీలో ఉద్యోగాలు!

March 2, 2023
Uncategorized

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందంతో ప్రవాస భారతీయుల సమావేశం!

February 25, 2023
Top Stories

కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?

February 3, 2023
Top Stories

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

January 28, 2023
Load More
Next Post

పోలీసులు ఇలా తయారేంటి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra