• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తనను ధిక్కరించిన షర్మిలను జగన్ ఏకాకి చేశారా?

admin by admin
March 15, 2021
in Uncategorized
1
0
SHARES
50
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యోదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సీబీఐ విచారణ కోరి…సీఎం కాగానే సీబీఐ విచారణ వద్దన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని, నాడు వివేకా కూతురు… నేడు షర్మిల సొంతపార్టీ పెట్టి పోరాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యాఖ్యలకు తగ్గట్టుగానే తాజాగా జరిగిన ఘటన చర్చనీయాంశమైంది. క‌డ‌ప జిల్లా పులివెందులలో నేడు జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి జగన్ హాజరు కాలేదు. వివేకాఘాట్ వ‌ద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల,వివేకా కూతురు వైఎస్ సునీత వైఎస్ కుటుంబ స‌భ్యులు, తదితరలు వివేకాకు నివాళులు అర్పించారు.

వైఎస్ వివేకానందరెడ్డి ద్విదీయ వర్ధంతి కార్యక్రమానికి షర్మిల హాజరుకావడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపైనా  చర్చ నడుస్తోంది. ఈ కార్య‌క్రమానికి జగన్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.

మరోవైపు, ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద షర్మిల ఒంటరిగా, ఏకాకిలా కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పులివెందులలో షర్మిల వెంట ఎపుడూ ఉండే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ శ్రేణులు ఈ సారి లేకపోవడం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ కూడా లేకుండా షర్మిల ఒంటరిగా అక్కడకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది.

షర్మిల వెంట కేడర్, కార్యకర్తలు, బంధువులు ఎవరూ వెళ్లకూడదని జగన్ హుకుం జారీ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పులివెందులలో షర్మిల ఒంటరి అయ్యారని, జగన్ ఆమెను పట్టించుకోకపోవడంతోనే అన్నతో విభేదాలు వచ్చి ఆమె కొత్త పార్టీ పెడుతున్నారన్న ప్రచారానికి తాజా ఘటన ఊతమిచ్చినట్టయిందని అనుకుంటున్నారు. తనను ధిక్కరించిన షర్మిలను జగన్ ఏకాకిని చేశారని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్ కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: AndhraPoliticsTopStories
Previous Post

కేడర్ లో ధైర్యం నింపే లీడర్…దటీజ్ చంద్రబాబు

Next Post

జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారు?

Related Posts

Uncategorized

BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!

March 30, 2023
Uncategorized

శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!

March 25, 2023
Uncategorized

NRI TDP-ఎన్నారై టిడిపి ద్వారా డిగ్రీ చదువుకున్న 17 మందికి మంగళగిరి స్టార్ట్ అప్ కంపెనీలో ఉద్యోగాలు!

March 2, 2023
Uncategorized

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందంతో ప్రవాస భారతీయుల సమావేశం!

February 25, 2023
Top Stories

కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?

February 3, 2023
Top Stories

జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

January 28, 2023
Load More
Next Post

జగన్ దీనికి ఏం సమాధానం చెబుతారు?

Comments 1

  1. TVN.PL says:
    8 months ago

    I had this content bookmarked a while before but my notebook crashed. I have since gotten a new one and it took me a while to find this! I also really like the design though.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra