శ్రీదేవి కూతురు జాన్వి కపూర్… తరచూ ఫొటో షూట్లతో తళుక్కుమంటుంది. షో చేయడానికి ఏ మాత్రం చిన్నబుచ్చుకోదీ అమ్మాయి.
తాజాగా ఎర్రటి డ్రెస్సులో ఈ తెల్లతోలుపిల్ల అందాలు ఏ వయసు మగాడికైనా తాపం పుట్టించేలా ఉన్నాయి.
![JanhviKapoor](/content/images/2021/03/janhavi-kapoor.jpg)
జాన్వీ ఫొటోలు చూసి ‘దఢక్ దఢక్ దిల్ డ్యాన్సింగ్ డ్యాన్సింగ్’ అంటూ కుర్రకారు పాట వేసుకుంటున్నారు.
![JanhviKapoor](/content/images/2021/03/janhavi-kapoor1.jpg)
బ్యూటీ జాన్వీ కపూర్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.
![JanhviKapoor](/content/images/2021/03/janhavi-kapoor2.jpg)
Cherries in the Spring… ఈ ఫొటోలకు టైటిల్ అదిరిందిగా!
![](/content/images/2021/03/janhavi-kapoor4.jpg)
![](/content/images/2021/03/janhavi-kapoor3.jpg)