జగన్ బెయిల్ పిటిషనుపై తుది తీర్పు ఆగస్టు 25 న వస్తుందని నిన్నటివరకు అందరికీ ఉన్న సమాచారం.
నిన్న సాయంత్రం మాత్రమే తెలిసింది తీర్పు 25న కాదు, సెప్టెంబరు 15న అని
ఇది మనవంటి సామాన్యులకు తెలిసిన విషయం.
కానీ జగన్ కి ఏమైనా ప్రత్యేక సమాచారం ఉందా?
ఏమో ఇపుడిపుడే కొత్త అనుమానం, భారీ షాక్ అనిపిస్తోంది
తుది తీర్పు ఏం వస్తుందో తెలియకుండా, వాయిదా పడుతుందో లేదో తెలియకుండా కొన్ని రోజుల ముందే జగన్ సిమ్లా పర్యటన ఎలా ఖరారయింది.
తీర్పుతో సంబంధం లేకుండా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు ఎలా జరిగాయి.
ఇందులో ఏమిటి మతలబు?
జగన్ ఇంత తాపీగా ఉండటం వెనుక కారణం ఏమిటి?
కోర్టులో ఏం జరిగింది
కేంద్రంలో ఏం జరుగుతోంది?
సీబీఐలో ఏం జరుగుతోంది?
వామ్మో… ఏదేమైనా ఇండియాలో సామాన్యులకు, పెద్దవాళ్లకు చట్టాలు వేరువేరుగా పనిచేస్తాయి.