• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్‌కు శాశ్వతంగా బై బై చెప్పేస్తారు:  గంటా కామెంట్స్‌

NA bureau by NA bureau
June 29, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
99
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు  సీరియ‌స్ కామెంట్స్ చేశారు. జ‌గ‌న్‌కు రాష్ట్ర ప్ర‌జ‌లు శాశ్వ‌తంగా బైబై చెప్పే రోజులు త్వ‌ర‌లోనే ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. “జ‌గ‌న్ చెబుతున్న సంక్షేమం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కొత్త‌కాదు. ఇప్పుడు ఈయ‌నే ఏదో దిగి వ‌చ్చి ఇస్తున్న‌ట్టు డ‌బ్బా కొట్టుకుంటున్నాడు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఏ మూల‌కు వెళ్లినా.. ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని, జగన్ పాలనపై  విసిగిపోయారని గంటా శ్రీనివాసరావు అన్నారు.  గురువారం  విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌పై స్పందించారు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమ‌ర్శించారు.  విశాఖలో ఒక  ఎంపీ స్థాయి వ్య‌క్తి కుటుంబ సభ్యులు కిడ్నాప్ శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితికి  ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

“సాధార‌ణంగా ఎంపీ అంటే ఎంతో కొంత భ‌ద్ర‌త ఉంటుంది. అలాంటి ఎంపీ భార్య‌, కుమారుడినే కిడ్నాప్ చేస్తే.. సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటి? ఇదే నా శాంతి భ‌ద్ర‌త‌లు.. బాగున్నాయ‌ని చెప్ప‌డం?“ అని గంటా ప్ర‌శ్నించారు. ఇక‌, తాజాగా నిధులు జ‌మ చేసిన‌ జ‌గ‌న‌న్న అమ్మ ఒడిపై మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట తప్పారని.. మడమ తిప్పారని దుయ్య‌బ‌ట్టారు. సగం మందికి మాత్రమే అమ్మఒడి డబ్బులు ఇవ్వడం దారుణమని అన్నారు.

అంద‌రికీ ఇస్తాం..

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంద‌రికీ త‌ల్లికి వంద‌నం కార్య‌క్ర‌మం కింద నిధులు అందిస్తామ‌న్నారు. కుటుంబంలో ఎంతమంది చదువుకున్న విద్యార్థులు ఉన్నా వారికి డబ్బులు ఇస్తామని గంటా చెప్పారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పారు.  టీడీపీ బస్సు యాత్రల‌కు  స్పందన వస్తోందని తెలిపారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? చంద్రబాబుని మళ్లీ సీఎం చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి రా బాబు…

????????????????????????????????

ఈ @YSRCParty నా కొడుకులు ఎన్నికల సమయానికి జనాల మధ్య కజల,మాత,ప్రాంత వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందడానికే చూస్తారు…#LetsUniteToPutTheStateOnTrack#HelloAP_ByeByeYCP #ByeByeJagan pic.twitter.com/07lmsYRskT

— ???????? ???????????????????????? ???????????? (@manoj_manam2) June 27, 2023

Tags: AndhraGanta srinivasaraoJaganjanasenaTDP
Previous Post

మోదీ ఇంట్లో హైలెవెల్ మీటింగ్

Next Post

చంద్రబాబు సొంత జిల్లాలోనూ ఇలా చేస్తే ఎలా?

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post
chandrababu in kurnool

చంద్రబాబు సొంత జిల్లాలోనూ ఇలా చేస్తే ఎలా?

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra