ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తగ్గిన 15 కేజీలకు ప్రతిగా రూ.15000కోట్ల నిధులు లభించే వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ బరువు తగ్గటానికి.. భారీగా నిధులు లభించటానికి మధ్య లింకు గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఉజ్జయిని బీజేపీ ఎంపీ పేరు అనిల్ ఫిరోజియా. ఆయన వయసు యాభై ఏళ్లు మాత్రమే. కాకుంటే భారీ సైజు. దగ్గర దగ్గర ఆయన బరువు 127కేజీలు. భారీ బరువుతో ఆయన తెగ ఇబ్బంది పడుతుండేవారు.
అలాంటి ఆయన ఈ మధ్యన తన నియోజకవర్గంలో చేయాల్సిన డెవలప్ మెంట్ యాక్టివిటీస్ కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కలలో కూడా ఊహించని ఒక భారీ ఆఫర్ ఇచ్చేశారు మంత్రి గడ్కరీ. తన మంత్రిత్వ శాఖ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్ననియోజకవర్గానికి నిధులు కావాలంటే.. ఏం చేయాలో చెప్పి విస్మయానికి గురి చేశారు.
సదరు ఎంపీ తగ్గే ప్రతి కేజీ బరువుకు ప్రతిగా ఆయన నియోజకవర్గంలో రూ.1000కోట్లు ఇస్తానని మాట ఇచ్చారు. బరువు తగ్గే సవాలు ప్రతిగా నియోజకవర్గ డెవలప్ మెంట్ కోసం భారీగా నిధులు కేటాయిస్తానని చెప్పటంతో సదరు ఎంపీ అనిల్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 15 కేజీల బరువు తగ్గిపోయారు.
బరువు తగ్గేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను పెట్టుకోవటం మాత్రమే.. రోజుకు మూడు గంటల చొప్పున వివిధ రకాలైన వ్యాయామాలుచేయటం షురూ చేశారు. మొత్తంగా నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 15 కేజీలు తగ్గిన ఆయన ఇప్పుడు.. తన నియోజకవర్గానికి ఇస్తానని చెప్పిన భారీ బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో గడ్కరీ సైతం భారీగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఆయన పూర్తిగా మారారు. ఆయన సైతం బరువు ఎక్కువగా ఉండేవారు.
కఠినమైన డైట్ తో ఆయన భారీగా తగ్గిపోవటమే కాదు..బరువు తగ్గిన తర్వాత ఆయన్ను పలువురు గుర్తు పట్టే వారు కాదు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకునేవారు. అలాంటి గడ్కరీ పుణ్యమా అని తాజాగా బీజేపీ ఎంపీ 15 కేజీలు మారిపోవటం.. అతగాడి పట్టుదల ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మరి.. ఆయన చెప్పినట్లే అంత భారీగా నిధులు ఎప్పుడు వస్తాయన్నది ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. భారీగా బరువు తగ్గిన సదరు బీజేపీ ఎంపీ ఇప్పుడు తన బరువును వందకు చేర్చాలన్న పట్టుదలతో ఉన్నట్లుచెబుతున్నారు.
ఈ ఉదంతం గురించి విన్నంతనే.. తెలుగుప్రజలకు ఒక ఆలోచన మనసుకు తట్టటం ఖాయం.బీజేపీ ఎంపీకి కేంద్రమంత్రి గడ్కరీ ఇచ్చిన సవాలు మాదిరే.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కోసం ఏపీ అధికారపక్షంలో కానీ.. విపక్షంలోకానీ ఎవరైనా నేతల్ని.. లేదంటే అధినేతలకు సైతం ఈ తరహాలో ఏదైనా సవాలు విసిరితే అయినా .. ఏపీ సుడి తిరుగుతుందేమో?