• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI TDP USA-కాన్సాస్ సిటీ లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 7వ మినీ మ‌హానాడు!

'జ‌య‌రాం కోమ‌టి' ఆధ్వ‌ర్యంలో విజయవంతం!!

admin by admin
November 14, 2022
in NRI
0
0
SHARES
258
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కేన్సాస్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ మహానాడు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన జరిగింది.

తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలు, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, చిన్నారులు అలరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప టీడీపీ ప్రెసిడెంట్ రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని. జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టిన శనిని త్వరగా వదిలించుకోవాలి. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కేసుల నుంచి బయటపడటానికి ప్రధాని కాళ్లు పట్టుకున్నారు. జగన్ రెడ్డి ఉన్నంత కాలం ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు.

శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం కన్నీరు కారుస్తోంది. ప్రవాసాంధ్రులు స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ప్రతిఒక్కరు మేల్కోవాలి. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం నడుం బిగించాలి. విధ్వంసం పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఆర్థికంగా రాష్ట్రం అథపాతాళంలోకి వెళ్లింది. జగన్ ఆర్థికంగా పరిపుష్టి చెంది.. రాష్ట్రాన్ని అంథకారంలోకి తీసుకెళ్లారు. ప్రతి కార్యక్రమానికి తన పేరు, తన తండ్రి పేరు పెట్టుకునే ఉత్సాహం అభివృద్ధిలో మాత్రం లేదు. చివరకు శ్మశానాలకు కూడా తండ్రి పేరు పెట్టుకుంటారేమో.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎవరికీ రక్షణలేని పరిస్థితి. పోలీసులు, నేరస్థులు కలిసి పనిచేస్తున్నారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపైన, జగన్మోహన్ రెడ్డిపైన సొంత చెల్లిలే విశ్వాసం కోల్పోయింది. వివేకానందరెడ్డి హత్యకేసును పక్కరాష్ట్రానికి బదిలీచేయమనడమే దీనికి నిదర్శనం. నేరస్థుల పాలనలో అరాచకం ప్రబలిపోయింది.

ఎన్టీఆర్ మనవరాలు మనస్విని కంభంపాటి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా క్రమశిక్షణతో జీవించారు. ఆయన మనవరాలిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను

ఈ కార్యక్రమంలో కేన్సాస్ స్టేట్ ఎన్నారై ప్రెసిడెంట్ రావు ద్రోణవల్లి, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కొమ్మినేని, జనరల్ సెక్రటరీ వెంకట్ నల్లూరి, ట్రెజరర్ గౌతమ్ నల్లూరి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవల్లిక వట్టెం, యూత్ కో ఆర్డినేటర్ రతన్ కొమ్మినేని, సతీష్ వేమన, లక్ష్మీ నాయుడు వెలకటూరి తో పాటు కనీవినీఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

 

మేరీల్యాండ్ లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 6వ మ‌హానాడు!

మినియాపోలిస్ లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 5వ మినీ మ‌హానాడు!

చికాగో లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 4వ మినీ మ‌హానాడు!

`బే ఏరియా`లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి – 3వ మినీ మ‌హానాడు!

Tags: 7th mini maganadukansas city
Previous Post

రోజా ను 18 నెలల్లో ఇదే జైల్లో నిన్ను కూర్చోబెడతా!

Next Post

హీరో కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం

Related Posts

NRI

సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!

June 6, 2023
NRI

నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు

June 5, 2023
NRI

NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!

June 2, 2023
NRI

BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!

June 1, 2023
NRI

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

June 2, 2023
NRI

‘నారా లోకేష్’ సహకారంతో ఆధునాతన రాట్నం!

May 31, 2023
Load More
Next Post

హీరో కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం

Latest News

  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra