`బే ఏరియా`లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి – 3వ మినీ మ‌హానాడు!

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ద‌శ దిశ‌లా వ్యాపింప‌జేసిన‌, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జయంతి సంవ‌త్స‌రం ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఈ ఏడాది మే నెల‌లో జ‌రిగిన‌ మ‌హానాడు వేదిక‌గా, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్‌ శ‌త జయంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే కాకుండా  తెలుగు వారు ఎక్క‌డున్నా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని చం ద్రబాబు పిలుపునిచ్చారు. ఈ … Continue reading `బే ఏరియా`లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి – 3వ మినీ మ‌హానాడు!