వారందరికి ఓటుహక్కు కల్పిస్తామని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ ఎన్నికల సంఘం సీఈవోగా వ్యవహరిస్తున్న హర్దేశ్ కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ లోయలో రాజకీయ దుమారాన్ని రేపేలా ఆయన ప్రకటన ఉంది. ఆర్టికల్ 370 రద్దు.. జమ్ము కశ్మీర్ – లఢఖ్ ప్రాంతాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన నేపథ్యంలో రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నాల్ని ముమ్మరం చేసే క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పొచ్చు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటివరకు ఎన్నికల్ని నిర్వహించకుండా ఉన్న వేళ.. మరింత ఆలస్యం కాకుండా చూడాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఉంది. ఇందులో భాగంగా స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ త్వరలోనే ఉంటుందని చెప్పటం తెలిసిందే. తాజాగా చేసిన ప్రకటన నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో నివసించే ఉద్యోగులు.. విద్యార్థులు.. వలస కూలీలు.. ఇలా బయట నుంచి వచ్చిన వారంతా కూడా ఓటుహక్కు లభించనుంది.
వాళ్లు తమ ఓటర్లుగా నమోదు చేసుకునే సమయంలో రెసిడెన్స్ ఆప్షన్ తప్పనిసరేం కాదని.. దానికి మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
కశ్మీర్ లో భద్రత కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం ఓటుహక్కుకు అర్హులేనని.. వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సీఈవో హిర్దేశ్ కుమార్ చెప్పారు. 2022 అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండి.. జమ్ముకశ్మీర్ లో ఉండే ప్రతి ఒక్కరు తమను ఓటర్లుగా నమోదు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లుగా చెప్పారు.
నవంబరు 25 లోపు ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 76 లక్షల మంది ఉంటే.. జమ్ముకశ్మీర్ లో పద్దెనిమిదేళ్లు పైబడిన జనాభా 98 లక్షలకు పైనే. ఇప్పుడు వీరందరిని ఓటర్లుగా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు.
తాజా నిర్ణయంపై కశ్మీర్ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పార్టీలు కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.
విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఓటు రాజకీయమంటూ కశ్మీర్ కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన మొహబూబా ముఫ్తీ.. ఒమర్ అబ్దుల్లాలు తన ఆగ్రహాన్ని ట్వీట్ల రూపంలో పోస్టు చేస్తున్నారు. మొత్తానికి కశ్మీర్ లో తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో పలు పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Comments 1