మోడీ రాక.. ఈ సారి భారీగానే అంచనాలు ..!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాజధాని అమరావతికి వస్తున్నారు. ఆయన రాకకు సంబంధించిన షె డ్యూల్ కూడా ఖరారైంది. మే 2న రాజధానికి వచ్చి.. ఇక్కడ పునః ...
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాజధాని అమరావతికి వస్తున్నారు. ఆయన రాకకు సంబంధించిన షె డ్యూల్ కూడా ఖరారైంది. మే 2న రాజధానికి వచ్చి.. ఇక్కడ పునః ...
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ బయో డైవర్సిటీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసి. వరుసగా మూడు సార్లు ఆయ న విజయం దక్కించుకున్నారు. అభివృద్ధి పనులతో ఆయన ఇక్కడ దూకుడుగా ...
తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలోని పాంబన్ వద్ద నిర్మించిన వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ దానిని ...
మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఎట్టకేలకు పెద్దల సభ (రాజ్యాసభ) ఆమోదాన్ని పొందింది. ఈ బిల్లుపై చర్చ.. ఓటింగ్ లకు సంబంధించి ...
ఇండియాలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 ఢిల్లీ వేదికగా నిర్వహించిన `వాట్ ఇండియా థింక్స్ టుడే` సమ్మిట్లో పీఎం నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మై ...
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రముఖ న్యూస్ నెట్వర్క్ టీవీ 9 నిర్వహిస్తున్న `వాట్ ఇండియా థింక్స్ టుడే` శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...
ప్రధాని నరేంద్ర మోడీకి.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ తాజాగా నాలుగు పేజీల లేఖ సంధించా రు. లోక్సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ...
సుదీర్గ కాలంగా(9 నెలలు) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన అమెరికా అంతరిక్ష వ్యోమ గాములు.. సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ...
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకుని విజయవాడలో మాట్లాడిన ఆమె.. బీజేపీ తీరుపై విమర్శలు ...