దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహించారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఇతగాడిని చూసేందుకు.. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోకు సంబంధించిన ప్రోగ్రాం కావటంతో భారీ ఎత్తున వచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తన అభిమాన గణాన్ని చూసిన అనందమో ఏమో కానీ విజయ్ నోటి నుంచి ‘ఇండియాను షేక్ చేద్దాం’ అన్న మాట వచ్చింది. తన తాజా సినిమాతో దేశాన్ని షేక్ చేద్దామన్న మాట కాస్తంత కొత్తగా అనిపించినా.. ఇందులోని నెగిటివ్ సౌండ్ ను అభిమానులతో పాటు.. మిగిలిన వారు సైతం పట్టించుకోలేదు.
తాజాగా విడుదలైన తన మూవీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావటం.. 24 గంటల వ్యవధిలో 51 మిలియన్ల వ్యూస్.. 1.5 మిలియన్ల లైక్స్ తో ట్రైలర్ ఆఫ్ ది ఇయర్ గా యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఒక పేరున్న హీరోకు ఇలాంటి సక్సెస్ మంచి కిక్కు ఇస్తుందని చెప్పక తప్పదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తన మూవీ ట్రైలర్ సాధించిన విజయాన్ని పంచుకునే సందర్భంలో ఒక చిట్టి వీడియో విడుదల చేశారు విజయ్ దేవరకొండ. అందులో.. ‘‘అమ్మా.. మనం ఇండియాని షేక్ చేసినమ్’ అంటూ పేర్కొన్నారు.
లైగర్ ను అందరికీ చేరువ చేయటంలో తన పని ఇంకా ముగియలేదని.. ఇప్పుడే మొదలైందని విజయ్ అన్నారు. ‘ఏం రోజు ఇది’ అంటూ.. ఆనందం వరకు ఓకే కానీ.. పదే పదే విజయ్ నోటి నుంచి ‘ఇండియాను షేక్ చేశాం’ అన్న మాట అస్సలు బాగోలేదంటన్నారు. ఇండియాను షేక్ చేసినామ్ లాంటి మాటలు నోటి నుంచి ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిదంటున్నారు. మరేం చేస్తారో చూడాలి.