జగన్ సర్కారును కూల్చబోయేది వాళ్లే

జగన రెడ్డి అర్థం చేసుకోవడం లేదు గాని రఘురామరాజు చెప్పే సలహాలు వింటే బాగుపడేది జగన్ రెడ్డే. కానీ ఇగో వల్ల వినడం లేదు. నా పార్టీలో గెలిచినవాడు నాకు చెప్పేదేంటి అన్న అహం వల్ల రఘురామరాజు మాట వినకుండా జగన్ చాలా నష్టపోతున్నారు.

రఘురామరాజు ఏ సలహా చెప్పినా రాజ్యాంగ పరిధిలో చెబుతారు. కానీ జగన్ లాయలిస్టులం అనుకునేవారు రోజురోజుకు జగన్ ను ఊబిలో తోసి ఆయన్ని మళ్లీ గెలవకుండా చేయడమే కాదు, ఇపుడున్న ప్రభుత్వాన్ని కూడా కాలపరిమితి కంటే ముందే కూల్చేసేలా ప్రవర్తిస్తున్నారని రఘురామరాజు హెచ్చరించారు.

ఎందుకు రఘురామరాజు అలా చెప్పారో ఈ వీడియోలో వినండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.