• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలుగుదేశం-జనసేన ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం!

ముఖ్య అతిధిగా మన్నవ మోహన కృష్ణ!!

admin by admin
November 14, 2023
in NRI, Trending
0
0
SHARES
82
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

“మేము సైతం బాబు కోసం“ అంటూ అమెరికాలోని న్యూ జెర్సీలోని ఎడిసన్ నగరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ మచ్చలేని నేత చంద్రబాబు నాయుడుకు అవినీతి రంగు పోయడానికి జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

నీతి నిజాయితీలకు నిలువుటమైన చంద్రబాబు నాయుడుకు ఆపద కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలతో పాటు ప్రవాసాంద్రులు కూడా వెన్నుదన్నుగా నిలిచారన్నారు.

రానున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ మనుగడకే పరీక్ష అని ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టడానికి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించడానికి ప్రతి ప్రవాసాంద్రుడు వెన్నుదన్నుగా నిలవాలని మన్నవ మోహనకృష్ణ అన్నారు.

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు “మేము సైతం బాబు కోసం“ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ బాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు.

2024 ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమికి అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు విదేశాలలోని ప్రతి ఆంధ్రుడు సంఘీభావంగా నిలవాలని కోరుతూ ఆత్మీయ సమావేశం తీర్మానించింది.

విపరీతమైన చలిలోనూ 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు దేశం పార్టీ అభిమానులు మరియు జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.

శ్రీహరి మందడి, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్, వంశీ వెనిగళ్ల, వెంకట్ సూడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యటానికి వారు విశేష కృషి చేశారు.

Tags: janasenaTDPUSA
Previous Post

కేటీఆర్ ముఖాన.. ‘కేసీఆర్ తిక్కలోడు’ అనేశారే

Next Post

బీటెక్ రవి కిడ్నాప్…వైసీపీ నేతల హస్తం?

Related Posts

jagan thinks about kamma
Trending

నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు

December 9, 2023
Trending

వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?

December 9, 2023
Around The World

‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!

December 9, 2023
tdp flag
Andhra

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ

December 8, 2023
women voters in ap
Andhra

ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!

December 8, 2023
butchaiah chowdary
Andhra

టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!

December 8, 2023
Load More
Next Post

బీటెక్ రవి కిడ్నాప్...వైసీపీ నేతల హస్తం?

Latest News

  • నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు
  • జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్
  • సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?
  • తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్
  • మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌
  • వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?
  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు
  • ఉమ్మ‌డి అనంత‌లో ఆ `ఐదు` టీడీపీకే… ! మొత్తం 7

Most Read

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra