Janasena : పవన్‌కు నోటీసులు ఏ లెక్కన కరెక్టు?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు ఏం చేసినా చెల్లిపోతుంది. ఎంతటి దౌర్జన్యాలకు పాల్పడినా, ప్రత్యర్థులపై ఎంతగా రెచ్చిపోయి మాట్లాడినా వారిపై కేసులుండవు, చర్యలుండవు. కానీ అధికార పార్టీకి ...