వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి నేతలకు అహంకారం తలకెక్కింది.
చివరకు రెడ్డి నేతలు ఎంత తెగించారంటే… బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు మనకు పోటీయే కాదట. వారు మన సీఎం పోస్టుకు అడ్డే రారట.
సీఎం పోస్టుకు అడ్డు వచ్చేది కేవలం కమ్మలు రెడ్లే కాబట్టి వారిని అణచివేస్తే ఇక శాశ్వతంగా మనదే రాజ్యం అని బహిరంగ వేదికపై మాట్లాడుతున్న ఓ రెడ్డి నేత వీడియో సంచలనం అయ్యింది.
అది మీరే చూడండి
కుల మధం – కుల అహంకారం – కుల పిచ్చి లో
మాకు మేమే సాటి – మాకు లేరు ఎవరూ పోటీఇట్లు – రెడ్డి సంఘం #vizag 😏😏😏@ysjagan @VSReddy_MP @SRKRSajjala @yvsubbareddymp @peddireddyysrcp @RojaSelvamaniRK @SakshiHDTV @YSRCParty #YSJaganDarkGovernance pic.twitter.com/LBh4W2mtWB
— Rams Redchilli16 (@RamsRedchilli16) October 14, 2022
ఈ కుల అహంకారాన్ని కుల మదాన్ని అందరికీ తెలియజెప్పి వీరిని అదుపు చేయకపోతే సమాజానికి చాలా నష్టం అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి కుల వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని గ్రహించాలి