• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Janasena : ప‌వ‌న్‌కు నోటీసులు ఏ లెక్కన కరెక్టు?

NA bureau by NA bureau
October 23, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
vasireddy padma with jagan

vasireddy padma with jagan

0
SHARES
245
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ నేత‌లు ఏం చేసినా చెల్లిపోతుంది. ఎంత‌టి దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డినా, ప్ర‌త్య‌ర్థుల‌పై ఎంత‌గా రెచ్చిపోయి మాట్లాడినా వారిపై కేసులుండ‌వు, చ‌ర్య‌లుండ‌వు. కానీ అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా నోరు విప్పితే మాత్రం వారి మీద కేసులు బ‌నాయిస్తారు. త‌ప్పుడు కేసులు పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌రు.

ఇక రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను తీసుకెళ్లి తీవ్రంగా హింసిస్తున్న ఉదంతాలు కూడా త‌ర‌చుగా జ‌రుగుతున్నాయి. కేసులు, నోటీసుల్లాంటి విష‌యాల్లో ప్ర‌భుత్వ విభాగాలు ఎంత ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తాయో ఇప్ప‌టికే చాలా ఉదాహ‌ర‌ణ‌లు చూశాం. తాజాగా ఇలాంటి ఉదంతం మ‌రొక‌టి చోటు చేసుకుంది. ఇటీవ‌ల వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం తెలిసిందే.

దీనికి బ‌దులుగా వైసీపీ నేత‌లు ఇంకా రెచ్చిపోయి మాట్లాడారు. దారుణ‌మైన భాష ఉప‌యోగించారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచారంటూ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ ప‌వ‌న్‌కు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. అయినా ప‌వ‌న్ వైసీపీ నేత‌ల్ని కొడ‌క‌ల్లారా అని తిడుతూ చెప్పుతో కొడ‌తా అన్నాడే త‌ప్ప మ‌హిళ‌ల్ని ఏం కించ‌ప‌రిచాడ‌ని సందేహం రావ‌డం స‌హ‌జం.

ఐతే త‌న మూడు పెళ్ళిళ్ల గురించి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ.. ఒక పెళ్లి చేసుకుని 30 మంది స్టెప్నీల‌తో తిరిగే మీరు నాకేంట్రా చెప్పేది అని ప‌వ‌న్ ఎటాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో స్టెప్నీ అనే ప‌దం మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచేలా ఉంద‌ట‌. ఐతే ప‌వ‌న్ ఏ మ‌హిళ పేరు పెట్టి ఈ మాట అన‌లేద‌న్న‌ది గ‌మ‌నార్హం.

ఇష్టం ఉన్న వాళ్లు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోండి అని ప‌వ‌న్ అన‌డం కూడా త‌ప్ప‌ట‌. మీకు కుద‌ర‌క‌పోతే విడాకులిచ్చి పెళ్లి చేసుకోండ‌ని ప‌వ‌న్ అన్నాడు. అందులో ప్ర‌త్యేకంగా త‌ప్పుబ‌ట్ట‌డానికి ఏముందో మ‌రి. ఎవ‌రి పేరు పెట్ట‌కుండా స్టెప్నీ అనే ప‌దం వాడినందుకు ప‌వ‌న్‌కు నోటీసులు ఇవ్వ‌డం రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌కే చెల్లింది.

"పవన్ కళ్యాణ్ కు మహిళా కమీషన్ నోటీసులు" pic.twitter.com/Tg2Gpewzuc

— R.V. Kishore ✊ (@rvkishore1992) October 22, 2022

Tags: janasenapawan kalyanvasireddy padmawomens commissionycpYSRCP
Previous Post

Manchu vishnu : మంచు విష్ణుకు ఘోర ప‌రాభ‌వం

Next Post

ఉత్తరాంధ్ర ప్రజల ప్రశ్నలు- వైసీపీకి మైండ్ బ్లాంక్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post
andhrapradesh map

ఉత్తరాంధ్ర ప్రజల ప్రశ్నలు- వైసీపీకి మైండ్ బ్లాంక్

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra