కుప్పంలో బాబును కాలు పెట్టనివ్వనంటూ పెద్దిరెడ్డి సవాల్.. ఇప్పుడేమో సీన్ రివర్స్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దారెడ్డి. వైకాపా పాలనలో సెకండ్ సీఎంగా వెలిగిన ఆయన రాయలసీమ జిల్లాలను తన కనుసైగలతో శాసించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను ...