• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏపీ లో మ‌ళ్లీ ఎన్నిక‌లు.. విడుద‌లైన షెడ్యూల్‌!

admin by admin
June 18, 2024
in Andhra, Politics
0
xr:d:DAFddM6nzpQ:27,j:1157702986,t:23032012

xr:d:DAFddM6nzpQ:27,j:1157702986,t:23032012

0
SHARES
225
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఊహించని ఫలితాలతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. పొత్తుతో పోటీ చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కూటమి తరపున సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల కేబినెట్ పంపకాలు కూడా ముగిశాయి. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టేశారు.

మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ కార్యచరణ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సంతకాలు చేశారు. అలాగే అటు రాజధాని మరియు ఇటు పోలవరం ప్రాజెక్ట్ పై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇక ఇలాంటి తరుణంలో మళ్లీ ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీల ఉప ఎన్నిక‌ల‌కు ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది.

వైసీపీ నుంచి టీడీపీలోకి మారడంతో రామచంద్రయ్యపై మండలి చైర్మన్ ఇటీవల అనర్హత వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్ రాజీనామా చేశాడు. దీంతో రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జులై 2వ తేదీ తుది గడువు కాగా.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జులై 5 వరకు అవకాశం ఉంటుంది. జులై 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ను నిర్వ‌హించి.. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. 

Tags: Andhra PradeshapAP NewsBypollselection commissionelectionsLatest newsmlcMLC SeatsscheduleTDPYSRCP
Previous Post

పవన్ @ సెక్రటేరియట్..వై కేటగిరీ భద్రత

Next Post

తేజస్విని సినిమాల్లోకి వ‌చ్చుంటే అదే జ‌రిగేది: శ్రీ భ‌ర‌త్‌

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Andhra

ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
jagan
Andhra

మాది రైతు రాజ్యం: జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌

June 14, 2025
Load More
Next Post

తేజస్విని సినిమాల్లోకి వ‌చ్చుంటే అదే జ‌రిగేది: శ్రీ భ‌ర‌త్‌

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra