ప్రభాస్ సినిమాతో నెర్వస్‌గా ఉందంటోన్న దీపిక
బాలీవుడ్‌లో వెలుగుతోంది. హాలీవుడ్‌ని సైతం చూసేసింది. అలాంటిది ఓ తెలుగు సినిమాలో నటించడానికి నెర్వస్‌గా ఫీలవుతున్నానంటోంది దీపికా పదుకొనె. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’తో ...