• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పొలాల్లో తిరుగుతున్న మెహ్రీన్… నీ ఒళ్లు బంగారం కానూ

admin by admin
December 11, 2021
in Gallery, India, Movies, Top Stories
0
0
SHARES
713
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాజాది గ్రేట్

F2

మహానుభావుడు

సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న మెహ్రీన్ పీర్జాదా స్లిమ్ లుక్ హాట్ బేబీ.

ఆమెకు క్రేజు ఎక్కువ సినిమాలు తక్కువ.

ఈ మధ్యనే పెళ్లికి రెడీ అయి ఎంగేజ్ మెంట్ అయ్యాక తూచ్ అని చెప్పింది.

ఆ తర్వాత మరింత స్లిమ్ గా మారి అవకాశాలను పట్టేస్తోంది.

బాలయ్య సినిమాలో, f2 సీక్వెల్ లోను ఆమె నటిస్తోందని చెబుతున్నారు.

తాజాగా పొలాల్లో తిరుగుతూ ఈ పొటోలు షేర్ చేసింది. అక్కడ నీకేం పని బేబీ?

ఆహా ఓటీటీలో మెహ్రీన్ సంతోష్ శోభన్ తో కలిసి సందడి చేస్తోంది.

దర్శకుడు మారుతీ యొక్క మంచి రోజులొచ్చాయి అనే ఎంటర్‌టైనర్ డిసెంబర్ 3 నుండి ప్రసారమవుతోంది.

శృంగారం, హాస్యం మరియు భావోద్వేగాలతో  కాక్‌టెయిల్ లా మారిన సినిమా జనాలకు బాగానే ఎక్కింది.

ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న సాఫ్ట్‌వేర్ సంస్థలో సహోద్యోగులు అయిన సంతోష్ మరియు పద్మ అనే ఇద్దరు యువకుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, అజయ్ ఘోష్ మరియు ప్రవీణ్‌లు ఇందులో నటించారు.

వారంతా ఓేక… చాలా కాలం తర్వాత మెహ్రీన్ తళుకున మెరిసింది.

సంతోష్ శోభన్-మెహ్రీన్ యొక్క ఆహ్లాదకరమైన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ దీనికి బలాన్నిచ్చింది.

తాజాగా బంగారు వర్ణపు దేహంతో మెరుస్తూ అభిమానులకు అందాలతో విందు పెట్టింది మెహ్రీన్… ఆ ఫొటోలు కూడా చూద్దామా?

Tags: HeroinesMehreenTelugu cinemaTollywoodtollywood heroines
Previous Post

జస్టిస్ చంద్రు ఆరోజు ఎందుకు స్పందించలేదు?

Next Post

గొడ్లపాక లో పెరిగి అమెరికా దాకా.. | Dr. Baburao Doddapaneni , USA

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Load More
Next Post

గొడ్లపాక లో పెరిగి అమెరికా దాకా.. | Dr. Baburao Doddapaneni , USA

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra